నా ఈ వెబ్ లాగ్ (కావ్యాంజలి )ని వీక్షించే వారందరికీ నా తరపు నుండి "శ్రీ నందన నామ ఉగాది శుభాభినందనలు" ఆ షడ్రుచుల సమ్మేళనం మన జీవిత పరమార్దం. అన్ని సమపాళ్ళలో ఉంటె అదే ఓ అమృతం. షడ్రుచుల ఉగాది పర్వం మన అందరి జీవితాలలో పెను మార్పు కి సోపానం కావాలని ... ఆ దేవ దేవుని చల్లని ఆశిషులు మన అందరిపైన ప్రసరించాలని కోరుకుంటూ మరల అందరికి నా నుండి "శ్రీ నందన నామ సంవత్సరాది ఉగాది " శుభాబినందనలు
కావ్యాంజలి
Poems, Songs and Much More
Friday 23 March 2012
Monday 19 March 2012
సహనం
విరిసే పువ్వు వీచే గాలికి పరవశించి పోతుంది
వెలిగే దివ్వె జ్యోతిని ప్రజ్వలింప చేస్తుంది
నడిచే దారి కాన రాక ఎటో పయనిస్తున్న బాటసారికి ఓ వెలుగు తన గమ్యం వైపుకు మళ్ళిస్తుంది
ఆకాశం ఎత్తుగా ఉన్న అందులోని నక్షత్రాలు ఎలా మనవైపు వెలుగును పంచుతుందో
అలాగే మనం కూడా ఎదిగిన కొద్ది మనల్ని ఇంట స్థాయికి తెచ్చిన మన తల్లిదండ్రులకు ఎప్పటికి ఒదిగి ఉండాలి
ఈ వెన్నెల వెలుగులు ఈ తిమిర సమీరాలు రేపటి ఉదయం వరకే .. ఆ ఉదయం కొత్త శక్తిని బలోపేతం చేస్తూ
కష్టాల కడలిని దాటించి వేస్తుంది అదిగో మనం అనుకున్న దివి అలలమాటున దాగి ఉంది
వెతికి అక్కడికి చేరుకుంటే ఆ గుప్త నిధి మన మేధో శక్తీ మనల్ని ఎంతో ఎతుకు చేరవేస్తుంది
మన గమ్యం ఎంతో దూరం లేదు రండి లేచి అటు వైపుగా అడుగులు వేద్దాం ... ఓ మహోన్నతమైన ఆంధ్రావని ని కళల భారతావనిని రుపుదిద్దుకుందాం

Tuesday 13 March 2012
Aatmeeyata
తళ్ళుక్కు మనే తారలు పొదిగిన ఆకాశం చూడాలంటే నీలాల నింగి కి రంగులు అద్దాలి
వేవేల తీరాల దూరం వెళ్ళాలన్న నిలకడగా సాగిపోవాలి
వేణు గానం వినాలన్న మురళిలో గాలి ఊపిరి భావం తో ఎగసి పడాలి
ఈ కవిత్వం నిండు భావం తెలియలన్న భావుకతతో మనసు లీనమై
రాగ ద్వేషాలకు తావివ్వకుండా కలిసిమెలిసి పోవాలి
అదే ఆత్నీయత భావం అదే అన్నిటికన్నా మనషులకు తెలిసిన కనక సోపానం
రెక్కలు లేని మనిషికి ఆశయాలున్డాలి పైకేదగాలనే తపన ధ్యాస ఉండాలి
మాటలు నేర్చిన మనిషికి మనసును అర్ధం చేసుకునే భాష రావాలి

Sunday 4 March 2012
Kaavyaanjali Now on Smartphones via QR Code
You can now browse this blog directly using a GPRS activated mobile /Smart phone with Camera using the QR Code "Quick Response Code". Point your phone camera to the code, capture the following image using "Beetagg" or any other supported QR reader and lo... Kaavyaanjali is ready to launch on your mobile browser.
Wednesday 22 February 2012
Eppatiki Ilaage
మనసుకు ఏదో చెప్పాలనుంది కాని చెప్పేందుకు ధైర్యం చాలట్లేదు
ఎదురుగ ఉన్న ఎలా మాట్లాడాలో తెలియక సతమతమయ్యాను
మనసు ఇంకా ఏమి ఎరగని ఆ వయసు లో ఎం తోచక ఏమి చెప్పలేక పొయ్యాను
పదేళ్ళ కిందట :
వినిపించాలని ఆత్రుత తో వచ్చిన నాకు నీ పెడమోము చూసి
కలవరపాటు కలిగి ఎం చెయ్యాలో పాలుపోక నా భావాన్ని నా లోనే
నా గొంతుకలోనే నా గుండె లోనే నా లోనే దాచేసుకున్న
ఏడేళ్ళ కిందట:
ఇన్నాళ్ళ మౌనాన్ని వీడి నాతొ చనువుగా మాటలాడవు
ఎన్నాళ్ళనుండో వేచి చూస్తున్న నా ఆశ అనే మొలక కి ఊపిరి అందింది
చక్కగా పలకరిస్తూనే అట్టహాసంగా వెనుదిరిగావు నా మాటలకి మల్లి మూతలు పడింది
మూడేళ్ళ కిందట:
నువ్వు మల్లి కనిపించావు నువ్వు పలకరించే సరికి పులకించి పోయాను
ఎంతో చెప్పాలని నాకు అనిపించింది ఏదో చెప్పాలన్న ఆత్రుత నీలోని కనిపించింది
మన భావాలు పంచుకోవాలని మనకి అనిపించింది.
ఇంతలోనే ఆశనిపాతం లా నానుండి నువ్వు దూరం అయ్యావు
ప్రస్తుతం:
నాకు చేరువలోనే ఉన్న నేను చేరలేనంత దూరం లో
నాకు తెలిసిన నిన్ను చేరుకోలేని దూరం లో ని జ్ఞాపకాలు ఇప్పటికి అలానే ఉన్నాయి
Thursday 16 February 2012
Down the Memory Lane (2002-2006)
Cool Quiet Cabin of Principal
Train No: 12718 Ratnachal Express passing beside VIIT
College View 2005
Foyer Block Entry Steps
Our Hangout Zone on top floor
Our C / ECAD Lab
Our EDC/PDC Lab Corridor
Our Small Stores / Canteen cum Photocopy Center view from G Block (Foyer)
Rs. 16/- Unlimited Meals Canteen/Mess near Library (2004-2006)
View from Adjacent Railway Tracks
Google Map Satellite View
Wednesday 15 February 2012
Chero Teeram
వసివాడని పువ్వుల తోటలో విహరిస్తున్నా ఓ చల్లని చిరునవ్వు నన్ను ఇలా చుటుముట్టింది కనులు తిప్పి చూసే లోగ ఏమైందో అల మాయమై పోయింది ... ఆ చిరునవ్వు ని అలా నా హ్రిదయ మందిరం లో అలానే పతిలపరుచు కున్న...
విరి తోటలో విహరిస్తుంటే అమోఘమైన పరిమళం నన్ను చుట్టుముట్టింది ఎవరా అని తల తిప్పి చూసే లోగ ఎటో మాయమయ్యింది ... ఆ పరిమళాన్ని అలా నా మనసు లోగిలిలో అలానే పతిలపరుచుకున్న...
పతిలపరిచిన ఆ చిరునవ్వు ని ఆస్వాదిస్తూ ఆ పరిమళాన్ని ఆనందిస్తూ అల నడుచు కుంటూ వెళ్తుంటే దారిలో గులాబి రేకు ఒకటి గుచ్చు కుంది ... కన్నిటికి బదులు పన్నిటి చినుకులు రాలాయి నా యద పైన ...
ఆ రెండు జ్ఞాపకాలు నా ప్రేయసివని ... ఇప్పటికి నా ప్రేమ అలాగే ఉందని... ఎప్పటికి అది చెదిరి పోదని ఆనందించాలో లేక ఇక నువ్వెప్పుడు నా జ్ఞాపకాల్లోనే ఉండిపోతావో అని బాధ పడాలో ఏమో ఏమి తోచటం లేదు...
కలిసెంత దూరం లో నే ఉన్న కలవనంత దూరమాయె .. పలకరించెంత చనువు ఉన్న పలుకు రాదాయే
పులకరించెంత హాయిగా ఉన్న నీ జ్ఞాపకాల వీచిక ఇలా నా కనుల ముందర కదలాడుతూ ఉన్నాయి ...
మన స్నేహం ... చివరికి స్నేహం గానే మిగిలింది... నువ్వూ ఉన్నావు నీ నవ్వూ ఉంది... నేను ఉన్నాను నా ఆశ ఉంది కాని మనమింకా కలుసుకునే దారి లేదాయే.. !

Anuraagaalu
జీవితం ఒక్కటే... బంధాలు ఎన్నో భావోద్వేగాలు మరెన్నో
జీవితం ఒక్కటే ... రాగ ద్వేషాలు ఎన్నో సరాగాలు మరెన్నో
జీవితం ఒక్కటే... భావాలెన్నో కావ్య మాలికలు మరెన్నో
జీవితం ఒక్కటే... భావం ఒక్కటే నీలాకాశం ఒక్కటే
భావుకత కలబోసినా కావ్యాంజలి
భావంవేషణ లో ఎప్పుడు సుడులు తిరిగే ఆలోచనల సరళిలో తేలియాడే మనసు
జీవితం ఒక్కటే కాని అది నేర్పే బోధ జన్మంతా గుర్తుండిపోయే ఓ పాఠం

Subscribe to:
Posts (Atom)