The essence of speech

  1. మాటకు ప్రాణము సత్యము
  2. మాట మనసుల్ని మానషుల్నికలుపుతుంది
  3. అనువుగాని చోట అధికంగా మాటలాడరాదు
  4. చేదుగా ఉన్నా నిజమే మాట్లాడు
  5. మాటే మంత్రం
  6. మాట్లాడడం లో విచక్షణ పాటించడం వాగ్ధాటి కన్న ముఖ్యమైనది
  7. మాట జారితే వెన్నక్కి తీసుకోలేము
  8. తొందర పడీ మాట ఇవ్వకూడదు ఇచ్చి మాట తప్పకూడదు
  9. ఓ చిన్న మాట కొండంత మేలు చేస్తుంది
  10. ఆచితూచి మాట్లాడితేనే మన గౌరవం నిలబడుతుంది
  11. నావ కి తెరచాపల మనిషికి మాట ముఖ్యం
  12. గొప్ప మాటలు భగవంతుని వరాలు

Popular posts from this blog

Telugu Year Names

My Childhood and Now

జీవిత యుద్ధం