Posts

Showing posts from August, 2008

Time: A Silent Copassenger in a Journey of Life

Life is a vicious cycle, and people are more concerned about this. Since the early civilizations, man started thinking about food, he gathered all kinds of things which he came across and used it /them for a living. As time passed by, the wooden wheel turned into an iron one, the dog once he tamed had now become a pet, he did not stop there as time told him not to stop at anything as long as you achieve something great, something unacheivable by the other. This had led to more civilized way of living, living in colonies grew friendship, happiness, a share of all the things including the knowldge factor grew up. Then the time was same, it told to move as far as one can go. Altered by the fact, he went to the journey and had made fine things (Gadgets and tools) which he can make use of when required. He explored places, people, their cultures, the iron wheel now became a rubber one, even then he did not stop as the time told him, yes.. You are on the verge of the new era but you haven

जिंदगी

ऐ जिंदगी जो है पल दो पल की याद किया जाए तो कुछ पल याद आ जाए पर नफरत की आग से रहो दूर जो जलाए दूसरों को कम ख़ुद को जलाए ज्यादा इसी होनहार आगों की लपटों में जिया जाए तो क्या इसे जीना कहेंगे ? इस बिरंगी जिंदगी के हर एक पल को रंगीन बनाओ ज्यादा न हो सही थोड़ा कुछ अपना इस देश के लिए करते जाओ याद न रहेगा चेहरा लेकिन पीडियाँ याद रखेगी तुम्हारे वादे यारा स्नेह से बढकर इस जीवन में पाये तो क्या पाये

Value of Friendship

GREAT 6 MORALS Do you know the Relationship between two eyes? 1) They blink together, 2) They move together, 3) They Cry together, 4) They see things together 5) They Sleep together 6) BUT They never see each other THAT'S FRIEND SHIP

నీరాజనం

నీలాల కనులు ఏడుస్తాయి కాని ఈ లోకం వెలుగులు చూపిస్తాయి నీలాల కనులు ఏడుస్తాయి కాని కలలు తెప్పిస్తాయి కన్నుల కాంతి తో ఈ లోకం లో అన్ని కనిపిస్తాయి భ్రమలన్ని నిజంగా , నిజమే ఓ భ్రమలా తోస్తాయి జీవితానికో అర్ధం పరమార్థమే ... జీవితాన్ని అర్థం చేసుకోవడమే దాని అంతరార్ధం ఇన్ని వెలుగులు చూపిస్తున్న సూర్యూనికే తప్పలేదు గ్రహణం అల్ప జీవులం మనం దీన్లో అంతరార్ధం గ్రహించగలం ఎంతటి వారికైనా బాధలు తప్పవు ఈ లోకాన వాటిని భరించలేని వాడు ఎన్నటికి జీవితం లో పైకి రాలేదు వాటన్నిటిని అధిగమించే వాడే ఈ లోకానికే రారాజు పట్టుదల ధైర్యం కలసి మేలసిననాడే అసలైన విజయోత్సవం అదే మన జీవిత రహస్యం అదే చీకటిని చీల్చే అరుణోదయ కిరణం మన సార్థకత కి లేవు కళ్ళేలూ జీవితానికివ్వు ఒక మంచి అర్థం దేవుడు మనకి అన్ని ఇచ్చాడు నమ్మకం మనం ఆ దేవునికి ఇవ్వాలి ఏనాటికైనా గెలుపును సంధించాలనే ఆలోచన సార్థకం అవ్వాలి అదే మనం మన దేవునికి ఇచ్చే అసలు సిసలైన నీరాజనం

ఇదే నా భారతావని షష్టిపూర్తి గాథ

ఓ నా భారతావని గమనించావా ఈ కాలపు మానవాళి నీ ? అలనాటి గాంధి గారు తెచ్చిన స్వాతంత్రానికి నేటికి షష్టిపూర్తి కాని ఏది నా భారతావని లో మార్పు...? ఏది నా సాటి మనుషులలో చైతన్యం...? నేరాలు ఘోరాలు జరుగుతున్నా ఎలా ఉండగాలుగుతున్నవమ్మ ఒక్క మాట పెగలక...? నేడు ఆ మనుషులే దారుణాలు చేస్తూ ఉన్నారే... ఎక్కడమ్మా ఆ నిండు తనం నేటి గురించి ఆలోచించి నిర్ణయాలు తీస్కోవలసిన నాయకులు మరి ఎందుకో రేపటి గురించి ఆలోచిస్తున్నారు...? ఆకలి దప్పులు తీర్చాల్సింది పాయి ఆ డబ్బును పరదేశాలకు పంపిణి చేసేస్తున్నారు...? ఇదేనా మనం నేర్చుకోవలసిన గుణ పాఠం కోట్లు ఉన్నవారికే కొట్లిచేస్తున్నారు... మరి మధ్యతరగతి కుటుంబాల పరిస్తితి ఏమిటి...? అమ్మ నీపై రోజువారి దండ యాత్రలు చేసేది వేరెవ్వరు కారు సాటి నీ బిడ్డలే నమ్మ... మనిషి మనిషికి ఎందుకు ఇంత తేడ...? ఏమి ఒరిగిందని ఈ విచిత్ర పోరు...? ఎందుకో ఈ కుట్ర రాజకీయాలు... సమానత్వం అని పిలిచి హక్కును ఎగ మింగుతున్నారు అలనాటి నాయకులకు ఈనాటి నాయకులకు ఎచట పొంతన లేదమ్మా అలనాడు ప్రతి ఇంటి క్షేమ సమాచారాలు తెలుసుకునే వారు .. ఈనాడు సభ లో గందరగోళానికి తప్ప దేనికి పనికి రాకుండా పోయారమ్మ ఈ నాటి నాయకులు. మేం లం

కవిత్వం

మనసు పలకలేని భావాల అద్దం నా ఈ కవిత్వం నిండు గోదారి పరవాళ్ళకు తోలి నాంది నా ఈ కవిత్వం భావాల సెలయేరు ఈ నా కవిత్వం ఆశల అలజడీ ఈ నా కవిత్వం అక్షర కుసుమాలె నా ఈ కవిత్వం మనసులోని మూగ భావాల మేలి కలయికే నా ఈ కవిత్వం చీకటి మంచుతెరాలని చీల్చి వెలుగు పంచేదే నా ఈ కవిత్వం సాగర అలల ఘోషే నా ఈ కవిత్వం నాలో నిండిన ఆనందాల నందనాలే నా ఈ కవిత్వం

Friendship

Friendship is a boon.. Friends will not count the time they are with others, But they want to stop the time. Friends will always help each other, they don't see your eyes because, they want a shoulder. Friends will always pat each other, they are the building blocks of the society. Friends will always remember wach other, there is no day they forget.

స్నేహం ఓ వరం

నీలాల కనులకి కల ఒక స్నేహం కరిగిన మైనం లో వెలిగిన దీపపు చెమ్మ ఒక స్నేహం అల కడలి లోతు లో వెలసిన ఆనిముత్యపు అల్చిప్ప తో సంద్రానికి ఉప్పొంగెను అదే స్నేహం పంచ భూతాలకు ఆత్మీయత తెలిసిన మనిషికి మధ్య ఏర్పడిన సంబంధమే ఈ స్నేహం స్నేహితులకు మరియు శ్రేయోభిలాషులకు ముందస్తు స్నేహపు రోజు శుభాభినందనలు