ఈవేళ అంత కోతగా ఉంది అనుకుంటే తప్పే..
నిన్ననేటికి ఏమి తేడ లేదు కాని కొత్త వత్సరం అంటున్నమే ...
ఔను కొత్త సంవత్సరం మన జీవితానికి మన ఆలోచనలకి మన భావాలకు
ఈ మూడు ఉంటే ఈ ప్రపంచమే మన గుప్పిట్లో ఉంటుంది..
మన ఆలోచన ధోరణి మార్చి చూద్దాం మనం వెతుకుతున్న ఆ కొత్త మన చెంత వెతుకుదాం
నిన్నటిని మరిచి రేపటికి పయనిద్దాం .. మంచి చెడులు బొమ్మ బొరుసే మన జీవిత నాణేనికి
అవి ఉంటేనే కదా మన జీవితానికి విలువ..
కొత్త సంవత్సర శుభాభినందనలతో
మీ శ్రీధర్