Saturday 12 February 2011

ఏమైందో ఏమో

ఏమైందో ఏమో నాకివాళ మనసు ఏదోలా అనిపిస్తూ ఉన్నదే
ఎందుకో తెలియని కలవరపాటు లో మనసు మునిగి ఉన్నదే
తెరుకోలేకున్న ఇది నిజమే ముమ్మాటికి ఇది నిజమే
నిన్ను నేను వలిచానన్న నిజం పదేళ్ళ లో ఎక్కడో పాతుకు పోయింది

నాకు తెలియదు ఎందుకో గుండె బాధ అంత కళ్ళలో కనిపిస్తూ ఉన్నదే
నిజమేనేమో ఈ బాధ నీకు తెలియదేమో నాకు ఈ మధ్యనీ పరిచయమాఎనే
కలవరింతల్లో కలవరపాటు ఏమరపాటు గ మారిందో ఏమో
చిరునవ్వులు చిలికే నా అలివేణి చిరుకోపాల తాపం నన్ను రేకేస్తున్నదే

కంటి పాప స్వప్నాల లోగిలిలో కదలాడు వినీల ఆకాశం లో నాడు వెండి వెన్నెలై కనిపించావు
అలలై పారే ముత్యాల వర్షపు చినుకులై కురిసి కనుమరిగై పోయావు అవే వెండి మబ్బుల్లో