కావ్యాంజలి
Poems, Songs and Much More
Saturday 26 February 2011
ప్రేమంటే..?
చెరగని స్వప్నమే కనుల ఎదుట కదలాడితే
నిప్పు రవ్వలే మంచు బిందువై సున్నితంగా తాకితే
కలిగే ఆ అలజడి పేరే ప్రేమంటే
చిరు చిరు కోపాల తాపాల లోగిళ్ళలో విరిసే మందారమకరందమే
చెంత వాలే సందె పొద్దుల్లో కనిపించే అరుణిమ కాంతి వెల్లువే
అనంత భావాల సరాగామాలిక ఈ ప్రేమంటే
Newer Post
Older Post
Home