వెండి వెన్నెల మెరుపుల్లో పాలపుంతల మాటున దాగిన చిరు స్వప్నానివై నా కలలలో దాగుందిపోయావే చిన్నారి.
ద్వేషం కూడా ఇన్నాళ్ళు ప్రేమను బతికిస్తుందంటే నమ్మలేదు నేనేనాడు. కాని నాకు ఎదురైనప్పుడు బాధతో విలవిలలాదిపోతున్న ఈ రోజు.
కనురెప్పలకు చూసింది దాచుకోవడమే కాదు అప్పుడప్పుడు కన్నీళ్ళు ఉంటాయని చెప్పింది నీవే.
హృదయానికి కొట్టుకోవడం కన్నా దాచుకోవడం కూడా తెలుసనీ చెప్పింది నీవే
మనిషి రక్తం తో కాదు కన్నిల్లలోను బంధం వెతుక్కుంటాడని తెలిపింది నీవే