కలలు మనల్ని కానరాని దూరాలకు తీసుకెళ్ళిన , వాటిని కనే కళ్ళు మన దగ్గరే ఉంటాయి
జాబిల్లి కనిపించేంత దూరం లోనే ఉన్నా వెన్నెల మాత్రం ఎల్లలు దాటి పయనిస్తుంది
మనషులెంత దగ్గరగా ఉన్నా, ఇరుకిరుకు మనస్తత్వాలతో అగాధాలేర్పర్చుకుంటారు ఎందుకో?
మనషులమై పుట్టి మానవత్వాన్ని మనమే మనకు తెలియకుండా అవహేళన చేసుకుంటాము ఎందుకో?
ఉన్నా ఈ మున్నాళ్ళు అయినా ప్రశాంతంగా జీవిద్దామన్న తీరికేది?