Posts

Showing posts from October, 2013

Zindagaani

Haa Zindagi azeeb si paheli hai.. lekin uska hal sirf usike haat likha rehtaa hai jo uska kaabil ho Pyaar aur Nafrat Surya aur Chandramaa hai is jindagi ke Roz mein Bina Kaante ke phool bhi hai lekin shaayad us phool kaa itna asar nahi hota jitna ki kaante dikhlaate hai.. hame hamaare muskil vaqt hamaari taakat aur badaate hai Maasoomiyat aur Bachpanaa bhi is jindagi ke hi pal hai.. use kaise bhool paaye koi Gunaah ka bhoj tab bantaa hai jab dil kharaab ho jaata hai pareshaaniyon se.. sirf khushiyaan ho to taqleef ki yakeen na ho to zindagi zindagi hi nahi Zindagi ka maqsad ya hai ki jeena nahi lekin khul ke jeena.. chaahe wo pal do pal ki bhi ho.. apnaa ek nishaana banaaye chal.. yehi hai apne zindagi ka asal definition E to dukh ki baat hai.. par jab koi hamein itnaa hi pyaar bantaaye to ek din zaroor o chali huyi zindagi na jaane phir se koi ek nayi kali ban kar aapke saamne peshaaye

Albela

Dil Pyaar karta hai to saari duniyaa badal jaati hai Kaante bhi phool ban jaate hain Saagar bhi nahar ban jaati hai Aakhir pyaar kaisa bandhan hai e kaun jaane Jisne ab tak kitne hi logon ko apni chamatkaar mein ekatrit kiyaa hai Such maanta hoon.. ek yeh hi pyaar hai jo paraaye ko bhi zindagi bar apnaati hai.. un kwaabon mein jo hote nahi rangeen par unhein bhi rangeen banaa deti hai waaqai pyaar hi to hai jo ek doosre ko ek bandhan mein baandh kar rakh deti hai

నా పీడకల

నీలి నాయగారాల్లాంటి నీ ఆల్చిప్ప కన్నుల కొలను కెరటం  చూస్తూ అలానే ఉండిపోవాలనిపించే రూపలావణ్యం  కరిగే మబ్బుల్ల కరిగి ఒరిగే చినుకుల సంగీతం  కలగలిపి నీ ప్రేమకు నేను నీకిచ్చే ప్రతిఫలం ఆత్మీయత కొలమానం  రేయి పగలుని ఒకటిగా మలిచి వెన్నెల తారల సూర్య కిరణాల నడిమి  ఊపిరి పోసుకుని నీ కోసమని వేచి చూసే ప్రాణం కు వెల ఎంత ఓ సఖి  నా గుండెలో నిండిన నీ మీద ప్రేమ సాగారమంతా వెలసి నీ మోముపై నిలిచే చిరునవ్వును నేనై నీ పెదవులు పలికే అక్షరాన్ని నేనై ఉండాలనే చిన్ని ఆశ  ఓ ప్రియ సఖి నా చంద్ర ముఖి కావద్దు నా పీడకల 

ఉనికి

కదిలే కాలానికి ఎదురు నిలవగలగడం ఎవ్వరికి సాద్యం కాదు  కరిగే మబ్బుల యదలో నిండిన ఆర్ద్రాన్ని వాన రాకుండా ఆపడం ఎవ్వరి తరం కాదు  అల కడలి లో  ఉవ్వెత్తున ఎగసే కెరటాన్ని ఆప గలగటం వృధా ప్రయాస  నీ జ్ఞాపకాలతో నిన్నటి దాక రాసిన ప్రేమ కావ్యాలకింక  విలువ లేదు  వెలకట్టలేని జీవితానికి చిరునామా స్నేహ బంధమే  వలసలు లేని భేదాభిప్రాయాలు లేని ఆప్యాయత బంధమే శాస్వతం  మనిషి ఉనికి కేవలం బ్రతికున్నంత వరకే స్నేహం విలువ అజరామరం   ఈ కవిత తో నా "కావ్యాంజలి" బ్లాగ్ కవిత విభాగం లోని 300 టపాలు పూర్తవ్వుతాయి. ఇక నుండి బంధాలు బాంధవ్యాలు ప్రకృతి అందాలు స్నేహ మాధుర్యాలు పంచె కవితలతో మీ మనసు దోచే ప్రయత్నం చేస్తానని మనవి చేసుకుంటున్నాను 

Saga of Life

Life teaches us everything.. since the day we are born.. till the day we are gone Some it wants us to write in the sands of time, like pains and sorrows Some it wants us to write on the stones of time, like love and friendship But, we try to do it reverse, and write the pains and sorrows to the stone Love, Friendship and Relationship bonds to the sands of time By the time, we realise our mistake, we may lose patience or, we may not get back to correct our follies. The Only thing we can do is mend our relations and bonds and get to realistic world Never worry for them who does not even worry or think of you The only thing that is greater than love is the friendship of understanding one another Life is a playground: A soft stone.. it takes the shape of who you are and what you are It does not think of how you live but, how you make your surroundings happier Be Happy Always..

ఏవో ఊసూలు

Image
Image Courtesy: Design Bhoom జీవిత పుస్తకం రాయాలనుకున్నాను ఏదో రాయాలనే తపన తో మొదటి రెండు పేజీలు రాస్తున్నప్పుడు అనిపించింది మహత్తర కార్యం తలపెట్టానని  మనసులో ఏదో తెలియని పరవశం ఎగబాకింది కాని  ఏమయ్యిందో ఏమో నాకే తెలియని ఆనందం నీ ఆలోచనలు మొదలవ్వగానే  ఎమారుపాటుగా ఎటో రాసుకేల్లింది .. కొన్ని నిజాలు కొన్ని అసంకల్పితాలు  రాస్తూ రాస్తూ నువ్వు గుర్తుకోచ్చావ్ నా లోకమే మారిపోయిందనుకున్నాను  లేదు  నా లోకం ఇలాగే ఉంది వన్నె తరగని భావం లా తామరాకు పై టెలి నీటి బొట్టులా  నువ్వే మారిపోయావు నీ ప్రేమ మారిపోయింది.. ఇవన్ని తలుచుకుంటుంటే  ధారాపాతంగా కన్నీళ్ళు వస్తున్నాయి. కన్నీళ్ళు తెప్పించేవి జ్ఞాపకాలు కాని నువ్వు చేసినవి మాన్పలేని గాయాలు వెన్నెల అందాలు నాకు కనిపిస్తే నీకు గాడాంధకారం కనిపించింది  ఇలాంటి మాన్పలేని గాయాని పట్టుకుని రాయాలనుకున్న ఆ జీవిత పుస్తకం పేజీలు నిండా కన్నీళ్ళతో తడిసి మోపెడయ్యింది. ఇలా నువ్వు రేపిన గాయాన్ని తలుచుకుని బాద పడే కంటే అవన్నీ మరిచిపోయి హాయిగా ఉండటమే మంచిదనిపించి ఇలా నన్ను మభ్య పెట్టిన నీ జ్ఞాపకాలను నా అంతరంగం నుండి వెలి వేసి ఆ కాగితపు మ

చరమగీతం

​చకోరిపక్షి లా నా వెంటే ఎగరడం నీకానందం చాతకపక్షి లా గగనానికి రివ్వున ఎగిరిపోదాం రమ్మంటావు  నీ ఎదుటే నిలుచున్నా గూడ్లగుబ్బ కళ్ళు పెట్టుకు కనబడుట లేదని సరసం ఆడాను అంటావు   కాని చెలియా నీ మీద నాకున్న ఆ ప్రేమ సమసిపోవడానికి నాకు ఇంకొంచం సమయం కావాలి నాది కాని నీ హృదయాన్ని నికప్పగించాలని ఎన్నో విధాలుగా కోరుకుంటున్న  వెన్నెల అందాలు కూడా ఆస్వాదించలేని నన్ను ఈ రోజు నీ ప్రేమ అనే ద్వేషం నుండి విముక్తిని చెయ్య సంకల్పించాను  నాది కాని నీ మనసుని నీకే వెనక్కి ఇచ్చే క్రమం లో ఒక్కో జ్ఞాపకానికి తిలోదకం పాడాలనుకుంటున్నాను నా గుండె కు గాయం చేసిన ఆ క్షణాలకు చరమగీతం నీ మతిలేని ప్రేమపు హాలాహలాన్ని దిగమింగి అజేయుడవ్వాలని ఉన్నది

Prakruti Soyagaalu

రెప్పలు మూసినా కన్నుల అలికిడిలో జ్ఞాపకాల దొంతరలో దాగిన భావ కుసుమపరిమళాలు   అందెలు తొడిగి నాట్యమాడే భామిని నృత్యభంగిమలో ముద్రలా జాలువాలే మువ్వల సవ్వళ్ళు  వర్షించి వెళ్ళిన మేఘాల గురుతుగా పల్లవులపై వాన నీటి ముత్యాల సరాలు 

Saaga of Telephone

ఒకరితో ఒకరు మాట్లాడాలంటే నీ ముందు నేనో నా ముందు నువ్వో ఉండి మాట్లాడే సమయానికి ఎప్పుడో చరమగీతం పాడేసింది కాలగమనం ఎదో డబ్బాపై తీగలతో ముడివేసుకుని నిన్ను పిలవాలని కాలం తిరిగినట్లు ఓ రోటరీ డయల్ ని గింగిర్లు తిప్పుకుంటూ కటకటమని శబ్దాలు చేస్తూ నిన్నునన్ను మాటల్లో కలిపి కాలగర్భం లో కలిసిపోయింది మీట నొక్కితే బీప్ బీప్ మంటూ నిన్ను నన్ను మాటల్లో ముంచి తేల్చే యంత్రం ఎప్పుడో కనుమరుగున పడింది తీగలు లేని ప్రపంచానికి నాంది పలుకుతూ అరచేతిలో ఇమిడిపోయి వయ్యారాలు పోయింది, నువ్వక్కడెక్కడో నొక్కితే నా దగ్గర ట్రింగ్ ట్రింగ్ మంటూ మ్రోగి తెల్లమోహాన్ని వెలుగులతో నింపి నాట్యమాడెది. రంగురంగులతో ముస్తాబయ్యి మురిసిపోతూ జిగేల్ మనిపించి నీ పిలుపు వినిపించేది ఆ యాంత్రిక లో 2జి (GSM/EDGE), 3జి (HSPA), 4జి (LTE ) అంటూ జేనిరేషన్లూ మారుస్తూ తను మారుతూ, ఊహలకే అందని మెరుపులా మెరుస్తూ క్షణ కాలంలో  నిన్ను పరోక్షంగా ప్రత్యక్షంగా నా ఎదుట నిలబెట్టింది తన పరిమాణం చిన్నది చేస్తూ (లోకాన్నే మార్చేసిన టెలిఫోన్ కు అంకితమిస్తూ ... )