Wednesday 22 February 2012

Eppatiki Ilaage



పన్నెండేళ్ళ కిందట :

మనసుకు ఏదో చెప్పాలనుంది కాని చెప్పేందుకు ధైర్యం చాలట్లేదు
ఎదురుగ ఉన్న ఎలా మాట్లాడాలో తెలియక సతమతమయ్యాను
మనసు ఇంకా ఏమి ఎరగని ఆ వయసు లో ఎం తోచక ఏమి చెప్పలేక పొయ్యాను

పదేళ్ళ కిందట :
వినిపించాలని ఆత్రుత తో వచ్చిన నాకు నీ పెడమోము చూసి
కలవరపాటు కలిగి ఎం చెయ్యాలో పాలుపోక  నా భావాన్ని నా లోనే
నా గొంతుకలోనే నా గుండె లోనే నా లోనే దాచేసుకున్న

ఏడేళ్ళ కిందట:
ఇన్నాళ్ళ మౌనాన్ని వీడి నాతొ చనువుగా మాటలాడవు
ఎన్నాళ్ళనుండో వేచి చూస్తున్న నా ఆశ అనే మొలక కి ఊపిరి అందింది
చక్కగా పలకరిస్తూనే అట్టహాసంగా వెనుదిరిగావు నా మాటలకి మల్లి  మూతలు పడింది
మూడేళ్ళ కిందట:
నువ్వు మల్లి కనిపించావు నువ్వు పలకరించే సరికి పులకించి పోయాను
ఎంతో చెప్పాలని నాకు అనిపించింది ఏదో చెప్పాలన్న ఆత్రుత నీలోని కనిపించింది
 మన భావాలు పంచుకోవాలని మనకి అనిపించింది.
ఇంతలోనే ఆశనిపాతం లా నానుండి నువ్వు దూరం అయ్యావు


ప్రస్తుతం:
నాకు చేరువలోనే ఉన్న నేను చేరలేనంత దూరం లో
నాకు తెలిసిన నిన్ను చేరుకోలేని దూరం లో
ని జ్ఞాపకాలు ఇప్పటికి అలానే ఉన్నాయి
మరి ఇది ప్రేమో స్నేహమో అది మాత్రం అంటూ పట్టలేదు..

Thursday 16 February 2012

Down the Memory Lane (2002-2006)

Cool Quiet Cabin of Principal

Train No: 12718 Ratnachal Express passing beside VIIT

College View 2005

Foyer Block Entry Steps

Our Hangout Zone on top floor

Our C / ECAD Lab

Our EDC/PDC Lab Corridor

Our Small Stores / Canteen cum Photocopy Center view from G Block (Foyer)

Rs. 16/- Unlimited Meals Canteen/Mess near Library (2004-2006)
View from Adjacent Railway Tracks

Google Map Satellite View

Wednesday 15 February 2012

Chero Teeram

వసివాడని పువ్వుల తోటలో విహరిస్తున్నా ఓ చల్లని చిరునవ్వు నన్ను ఇలా చుటుముట్టింది కనులు తిప్పి చూసే లోగ ఏమైందో అల మాయమై పోయింది ... ఆ చిరునవ్వు ని అలా నా హ్రిదయ మందిరం లో అలానే పతిలపరుచు కున్న...

విరి తోటలో విహరిస్తుంటే అమోఘమైన పరిమళం నన్ను చుట్టుముట్టింది ఎవరా అని తల తిప్పి చూసే లోగ ఎటో మాయమయ్యింది ... ఆ పరిమళాన్ని అలా నా మనసు లోగిలిలో అలానే పతిలపరుచుకున్న...

పతిలపరిచిన ఆ చిరునవ్వు ని ఆస్వాదిస్తూ ఆ పరిమళాన్ని ఆనందిస్తూ అల నడుచు కుంటూ వెళ్తుంటే దారిలో గులాబి రేకు ఒకటి గుచ్చు కుంది ... కన్నిటికి బదులు పన్నిటి చినుకులు రాలాయి నా యద పైన ...

ఆ రెండు జ్ఞాపకాలు నా ప్రేయసివని ... ఇప్పటికి నా ప్రేమ అలాగే ఉందని... ఎప్పటికి అది చెదిరి పోదని ఆనందించాలో లేక ఇక నువ్వెప్పుడు నా జ్ఞాపకాల్లోనే ఉండిపోతావో అని బాధ పడాలో ఏమో ఏమి తోచటం లేదు...

కలిసెంత దూరం లో నే ఉన్న కలవనంత దూరమాయె .. పలకరించెంత చనువు ఉన్న పలుకు రాదాయే
పులకరించెంత హాయిగా ఉన్న నీ జ్ఞాపకాల వీచిక ఇలా నా కనుల ముందర కదలాడుతూ ఉన్నాయి ...

మన స్నేహం ... చివరికి స్నేహం గానే మిగిలింది...  నువ్వూ ఉన్నావు నీ నవ్వూ ఉంది... నేను ఉన్నాను నా ఆశ ఉంది కాని మనమింకా కలుసుకునే దారి లేదాయే.. !

Anuraagaalu

జీవితం ఒక్కటే... బంధాలు ఎన్నో భావోద్వేగాలు మరెన్నో
జీవితం ఒక్కటే ... రాగ ద్వేషాలు ఎన్నో సరాగాలు మరెన్నో
జీవితం ఒక్కటే... భావాలెన్నో కావ్య మాలికలు మరెన్నో
జీవితం ఒక్కటే... భావం ఒక్కటే నీలాకాశం ఒక్కటే

భావుకత కలబోసినా కావ్యాంజలి
భావంవేషణ లో ఎప్పుడు సుడులు తిరిగే ఆలోచనల సరళిలో తేలియాడే మనసు
జీవితం ఒక్కటే కాని అది నేర్పే బోధ జన్మంతా గుర్తుండిపోయే ఓ పాఠం

Saturday 4 February 2012

Blog Audience as till 04 Feb 2012 17:30


Thank you folks for your support. Will surely strive my best to include as many articles as possible.


Pageviews by Countries
India
5,213
United States
1,814
Germany
522
Russia
455
Netherlands
312
France
298
United Kingdom
212
Israel
134
Georgia
123
Canada
111
Pageviews by Browsers
Internet Explorer
6,602 (57%)
Firefox
2,146 (18%)
Chrome
1,913 (16%)
Opera
522 (4%)
Safari
244 (2%)
Netscape
47 (<1%)
chromeframe
36 (<1%)
NS8
34 (<1%)
SearchToolbar
11 (<1%)
Mobile Safari
9 (<1%)
Pageviews by Operating Systems
Windows
10,973 (95%)
Macintosh
231 (2%)
Linux
134 (1%)
Other Unix
46 (<1%)
iPhone
41 (<1%)
Nokia
20 (<1%)
iPad
15 (<1%)
Android
12 (<1%)
Samsung
11 (<1%)
hp-tablet
8 (<1%)