Posts

Showing posts with the label Miscellaneous

ఏమి ఇచ్చుకోగలను కృతజ్ఞత తప్ప

 నేను పుట్టిన ఊరు నన్ను మూడేళ్ళు సాకితే.. నన్ను పెంచిన ఊరు ముప్పై ఏళ్ళు సాకింది.. ఏమిచ్చి ఋణము తీర్చుకోగలను వైజాగపటమా..! చదువు సంస్కారం నేర్చుకున్నది ఈ వైశాలినగరములోనే..!! మర్యాద గౌరవం పొందింది ఇక్కడే.. సొంతిల్లు నేను పుట్టిన ఊరిలో కట్టించుకున్నాము దాని మూలానా నా వివాహనంతరం అక్కడే బస చేయాలని తీర్మానించుకున్నా గాని, మనసొప్పకా గడచిన రెండున్నరేళ్ళు  కూడా వైజాగపట్టినములో ఉన్నాము.. నాన్న గారికి మరో ఐదేళ్ళ ఐదు మాసాల తరువాయి రిటైర్మెంట్ గనుక వారు సొంతింటికి రాలేని పరిస్థితి.. బాడుగా కి ఇస్తే కష్టపడి కట్టుకున్న ఇంటిని ఎలా ఉంచుతారో తెలియని అనిశ్చితి.. గనుక నేను తప్పనిసరిగా సతి సమేతంగా సొంత గూటికి చేరే సమయం ఆసన్నమయ్యింది.. కాకపోతే అందరు క్షేమంగానే ఉండాలని నా మనఃసాక్షి తో మనఃపూర్వకంగా కోరుకోవటం తప్ప ఏమి ఇచ్చుకోగలను..! 

నాకే ఎందుకిలా

తాను నా దగ్గరుంటే "నేను మా పుట్టింటికి వెళ్ళి వస్తా" నంటది. నా సమ్మతమున్నా లేకున్నా తాను వెళ్ళే తీరుతుంది. మరల తనని తన పుట్టినింటి నుండి మెట్టినింటికి తీసుకు రావటం కోసం అడిగితే.. "నేను చెప్పినపుడు టికెట్ బుక్ చేయ"మంటది. తాను తన పుట్టింటిలో ఉంటే అక్కడ దుమ్ము ధూళిలో తనెలా ఉందో ననే దిగులే నాకు ఎక్కువా.. వారం రోజులైతే నేను కూడా ఉండి తనని వెంటబెట్టుకు రావచ్చు.. కాని తాను ఉండేది కనీసం మూడు నెలలు. మా పెళ్ళైన నాటి నుండి నేటి వరకు గత రెండేళ్ళలో తన పుట్టింటిలోనే దాదాపుగా పదునాలుగు నెలలు గడిపింది. దసర కి పంపితే దీపావళి ముగిసాక నేనే వెళ్ళి తీసుకురావాలి. సంక్రాంతికి పంపితే ఉగాది చేసుకున్నాక నేనే దగ్గరుండి జత చేసుకురావాలి. కొసమెఱుపు ఏమంటే అంత ఆత్రంగా వెళ్ళొచ్చే తనకు తనవారు ఏ రోజు కూడా కొత్త బట్టలు గాని ఏది కొనివ్వరు. ఏదైన నీ భర్తయే కొనాలి అని సర్ది పంపుతారు. కొనేటప్పుడు భర్త అవసరం కాని గడచిన ఇరవై ఏడు నెలల మా కాపురంలో పదే పది నెలలు నాతో గడిపింది. ఇందులో సైతం ఆరు నెలలు పురుడుకని మరల తన పుట్టింటికే పయనమయ్యింది. తానిక్కడ ఉంటే "మా వాళ్ళు గుర్తుకు వస్తున్నారు, నేను వెళ్ళోస్తా...

ಇಂದೂರ್ ವಾತೇಜ್ ವಾತೇ

 ೧. ನೌಕರಿ ಅಜ್ಜಿ ಆಯಿಕೋನಿವತೋ: ಅಜ್ಜಿ ತೋನ ನೌಕರಿ ಕನ್ನಾ ಆವ..? ನೌಕರಿ ಆವ ಜೇರ್ ಪಚ್ಚ: ಕತ್ರಾ ಪಿಸಾ ಕಮಾರೋಚಿಕೋ..! ೨. ವಾಯಾ ವೀಕೋನಿ ವತೋ: ಅಜ್ಜಿ ವಾಯಾ ಕನ್ನಾ ಕರೇಚಿ.. ತಾರ್ ಸೋಪತೇರ್ ಸೇರ್ ವಾಯಾ ವೇಗೇ ವಾಯಾ ಕರ್ಲಾವತೋ: ವಾಯಾ ವೋಜೇನ ಅತ್ರಾ ದಾಡ್ ವೇಗೇ.. ಛೂಚಾರ್ ಸಾರು ಟ್ರೈ ಕರೋ ೩. ಗ್ವಾಣ್ಣಿ ಢೀನ್ ರಾತ್ ಛೇಟಿ ಸೋವತೋ: ಮ ಆತಾಣಿ ತಾರ್ ಪಾಕ್ತಿ  ಭಳ್ನು ಕೇನ್ ಮಜ್ ಕೇಣು ಕೂ? ಗ್ವಾಣ್ಣಿರ್ ಪಾಕ್ತಿ ಸೋವತೋ: ದಾಡಿ ಎಕ್ಕಜ್ ಲೋಕಂ ಕೂ? ೪. ವಿಸ್ರಾ ಲೇವಾಸು ಮಾರ್ ಕನ ಫಿಸಾ ಛೇನಿ ಕೇನ್ ಕಕಲತೋ: ಕಮಾ ತಾಣಿ ಗ್ವಾಣ್ಣಿನ ಹಾಂಸಿ ಖುಷೇತಿ ರಕಾಡ್ನು ಕೇನ್ ಮಾಲಂ ಛೇನಿಗ? ವಿಸ್ರಾ ಸಾರು ಪಿಸಾ ಖರ್ಚ್ ಕರತೋ: ಪಿಸಾ ದಿಕಾರೇಚ ಕೇನ್ ಸೇ ಲಾಲೇರೋಜ್ ಗ? ೫. ಅಸ್ಮಾನ್ ದಾಡೇತಿ ವಾತೇ ಕರ ನತೋ: ಹಮ್ ಕಸನ್ ಹರ್ದೇ ಆಂವಾಂಚಾ.. ದಾಡಿ ದಾಡಿ ವಾತೇ ಕರತೋ: ಕಾಲಜ್ ವಾತೇ ಕಿದೋ ಕಾಯಿ..  ೬. ಹಂಗೋಳಿ ಕರಾಯೇಚಿ ಗ ಮನ: ತಾರ್ ಹಾತ್ ಛೇನಿ ಗ.. ಕರ್ಲೇನಿ ಹಂಗೋಳಿ ಕರಾದುಂಗಯ ತೋನ: ಚಾಯೇನಿ.. ಕಸನ್ ತೋನ ಮಾತಿ.. ಮ ಕರ್ಲೂಂಚು ಧೇರ್ ೭. ಲಗ್ಗಾ.. ಕಸ್ ಕಸ್ಸನ್.. ಲಾನಿ.. ಊಟ್ ಅಬ್ ಧೇರ್

కోవిడ్ కరోనాకాష్టం

అమ్మా.. భారతావని.. ఎపుడు సస్య శ్యామలమై విరాజిల్లే నీకు.. ఈ కరోనాకాష్టం పచ్చదనంలో అరుణవర్ణం కలిపింది తల్లి.. తల్లడిల్లే రెమ్మలం.. దిక్కుతోచక హాహాకారాలు సైతం చేయటానికి విలు పడక మ్యాస్క్ తో నోటిని.. బరువెక్కిన కంటిలో చెమ్మను సైతం.. బయట అడుగుపడనీక.. లోలోపలే గాలిలో ఆరబెట్టుకుంటున్నామమ్మ.. నిప్పు ఒకసారే రాజుకుని కారడవినంతటిని బుగ్గిపాలు చేస్తుంది.. ఈ కోవిడ్ కలకలం కలహాలకు అతీతమై.. క్వారెన్‌టైన్ తో ఛిన్నాభిన్నమై.. ఐసోలేషన్ మూలాన డిప్రెస్డ్ అయ్యి మరి కొందరు.. ఇహ.. ఈ కార్చిచ్చు ఎవరిని దహిస్తుందో.. ఎవరిని సహిస్తుందో.. కాలమే నిర్ణయించాలి.

Weak Days.. Pun Intended

#demonday #twistday #weirdnessday #thrustday #fryday #shatterday #shunday

ఆప్యాయత

మీవారు మీపై అమితమైన ఆప్యాయతను కురిపిస్తుంటే ఆ తడిజల్లుల్లో తడవండి.. మూర్ఖత్వమనే గొడుగును విప్పదీసి అనురాగాత్మీయతకు విఘాతం అంతరాయం కలగించకండి.

pch.. the barrier war

shatasahasraadula rokkamu saayam andinchina vaarine maruvadalachi vaarikantenu droham jesina vaari koraku itula vegirammantire.. ingitamanu ledu lessa.. krutajnata bhaavammu ledu netula vuntire kathora buddhi nanusarincha mahadeva emani varnintume bhaavaaniki sarileni padaalu kurcha.. vekkirintayo badalika sadalikalenni unnanu.. mannasaakshi eduta nirveeryamagune.

Fathers' Day 2019

with chuchulu, celebrating first fathers' day of my life this year. to every father, who constantly inspire and motivate by being an example all throughout the life, in one way or the other. wishing a happy fathers' day today.

transformation

transformation is not a rapid and spontaneous process: from being an ugly larva, to a beautiful butterfly, it all takes perseverance and stability and rigorous manipulation with controlled improvement on an floating timestamp. dharAni 15.06.2019

వైవాహిక బంధం విశిష్టత

ఒక జంట కు పెళ్ళి జరిగిన తర్వాత నుండి ఆయా దంపతులు కలసిమెలసి ఉండాలి. కొత్త జంటలో భార్య కు తన భర్త ఉండే చోటే ఎప్పటికి శ్రేయస్కరం. పెళ్ళి జరిగిన నాటి నుండి తను పుట్టిల్లుని వదలి వచ్చే సందర్భము ఒకింత బాధాకరమే తదనుగుణంగా కొత్త జంటను ఆషాడ మాసం లో ఎవరి పుట్టింటిలో వారు ఒక నెల పాటు గడపాలని చెబుతారు. తద్వార వారిరువురికి వారి వారి జీవితాల్లో ఇరువురి ప్రాముఖ్యత తెలిసి వచ్చి ఆ బంధం చిక్కబడుతుంది. అలాగే వైవాహిక బంధంలో మరోక ప్రాముఖ్యత ఏమనంటే. వారి ఇంటి పిల్లను వారు వారి అల్లుడికి అప్పగించినాక అబ్బాయ్ అత్తారింటిలో మొదటి పండుగకు సతిసమేతంగా హాజరుకావలసి ఉంటుంది. పర్వం పరిసమాప్తమైనాక కూతురిని అల్లుడితోనే పంపించటం భావ్యం. దానికి గల కారణం. ఒకటి.. దాని వలన ఆ దంపతుల నడుమ అన్యోన్యత పదుగురికి చాటి చెబుతున్నట్టు ఉంటుంది. రెండు అమ్మాయ్ యొక్క అత్తారింటికి మరియు పుట్టినింటికి గౌరవం దక్కుతుంది. ఎలా అంటే.. ఉదాహరణ కు చైత్ర మాసం లో వివాహమైన జంటకు కొన్ని అనివార్య కారణాల రిత్య నెల పదిహేను రోజుల వ్యవధి పాటు ఒకరికొకరు దూరంగా ఉంటే గనక. మరల మొదటి సారి పండగకు దంపతులిరువురు విచ్చేసినాక గడువు ముగిసే లోపు ఆషాడ మాసం తరలి వస్తే మర...

పలుకు తేనేల జల్లు

 మంచి మాట "నీ సోంత మనిషిని సైతం నీ అహంకారం కోసం నీకు నువ్వుగా వారిని దుర్భాషలాడుతు సంతోషం పొందుతున్నా కూడా ఎదుటివారు నిన్ను నిన్నుగా ఆదరిస్తే అపుడు ఓడింది ఆదరణకు కూడా నోచుకోని వారిని సైతం ఆదరించే నీ సొంత మనిషా లేకా నీలో నీకు తెలియని అహంకారమా.." "ఎదుటివారి మనసుని ఆహ్లాద పరచటం రాకపోతే పరవాలేదు.. కనీసం వారి మనసుని బాధ పెట్టకుంటే అదే శ్రీరామరక్షకవచం" మంచి మాట మేఘం కరిగేది తనను తాను తగ్గించుకునేది కేవలం చినుకుగా రాలి నేలను సస్య శ్యామలం చేయటానికే

Tirupati Tour

25 Apr 2016: 02877 03 May VSKP RU 3A 05:30 17:00 25 Apr 2016: YPR HWH 05 May 3A Waitlist Booked 25 Apr 2016: e Darshan SMC 211 11:00 Slot Booked 25 Apr 2016: Vishnu Nivasam Rooms Booked 29 Apr 2016: YPR HWH Ticket Cancelled 29 Apr 2016: TIR-VGA-VTZ SpiceJet Booked 02 May 2016: Booked Balaji Rest House, Tirumala 03 May 2016 03:15 Started to Rly Stn 03 May 2016 04:30 02877 Boarded Train B2 33, 34, 35, 36, 37 03 May 2016 17:10 Alighted 02877 at Renigunta 03 May 2016 17:30 Boarded Renigunta to Tirumala Balaji Bus Stand Bus 03 May 2016 18:40 Alighted Bus at Balaji Bus Stand 03 May 2016 19:00 Checked-in to Balaji Rest House Room No. 4 03 May 2016 21:00 5 Cuts of Hair Lock using Ring and then tonsuring of Nidheesh at Kalyanakatta 03 May 2016 21:30 Food at Saravana Bhavan Hotel 04 May 2016 07:00 Checked-out Balaji Rest House 04 May 2016 08:00 Breakfast at Annamayya Bhavan Tirumala 04 May 2016 10:00 In Vaikuntham Queue Complex 04 May 2016 10:30 VENKATESHWARA SWAMI DARSHAN 04...

ఇదండీ అసలు విషయం

ఏమిటి ఇవాళ్ళ కవితకు బదులుగా శ్రీధర్ ఇంకేదో వ్యాసం రాశాడేంటి అనుకుంటే దానికి కారణం ఇలా : జనవరి లో ఓ సెమి ఫినిష్డ్ ఇంటిని (అప్పటికి ఇటుకలు పెర్చుతున్నారు , స్లాబ్ పిల్లర్లు వేసి ఉన్నారు ) కొన్నాం, తీర దాన్ని మా సొంత ఊరిలో కొనడము, మేము అక్కడికి 600 కి మీ దూరం లో ఉండడం వలన హౌసింగ్ లోన్ కోసమని ఫెబ్రువారి నేలంతా డాక్యుమెంటేషన్ కె  సరిపోయింది. నాన్న నేను అమ్మ ఆ నేలంతా బ్యాంకు వెంట తిరగడం తోనే సరిపోయింది. మార్చ్ లో లోన్ సాంక్షన్ అయ్యిందని చెబితే వెళ్లి బిల్డర్ గారికి కొంత సొమ్ము  అప్పజెప్పి, ఇంటి పనులు దగ్గరుండి చక్కబెట్టేటందుకే సరిపోయింది. ఏప్రిల్ లో తిరిగి ఊరు వెళ్లి, పెయింట్ సంగతి, మిగిలిన కన్స్ట్రక్షన్ పనులకోసం ఐపోయింది ఏప్రిల్ లో బ్యాంకు కు లోన్ లో ఐదో వంతు ఈ ఎమ్ ఐ కట్టిన తరువాత రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళాము. రిజిస్ట్రేషన్ ఐన పిమ్మట ఏప్రిల్ 22 న మా కొత్తింటి గృహప్రవేశం జరిగింది. ఆ తరువాత అక్కడికి మకాం మార్చడానికి ఇంకా ఓ పదేళ్ళు ఉన్నాయని ఆ ఇంటిని బాడుగ ఇచ్చి వచ్చేసరికి మే 02 అయ్యింది. ఇదండీ అసలు సంగతి. కనుకనే ఈ మధ్య కావ్యాంజలి లో టపాల సంఖ్యా కాస్త తగ్గుముఖ...

ఇంటర్నేషనల్ విమెన్'స్ డే

ఒకరి కల్పవల్లి ఒకరి నిత్యాలంకారి ఒకరి మనసులో నిక్షిప్తమైన  భరిణ, ఒక అమ్మ ఒక చెల్లి ఒక భార్య  కాని ఎక్కడ చూసిన మగువ తన ఉనికిని మనకు తెలుపుతూనే ఉంది  అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత వీర వనీతలందరికి,  నేటి మేటి యువరాణులకి, నవయుగపు మహిళమణులకు  కావ్యాంజలి బ్లాగ్ తరుపునుండి నా శుభాభినందనలు

Ormie The Pig

Image
Meet Mr. Ormie The Pig, Who wants to have the Cookies that are placed above a 2-door Refrigerator. Laugh your hearts Out after watching this video that shows how Mr. Ormie tries his luck to have those sweet smelling cookies for himself. This is added just for fun.. This particular Movie was made in Canada, as a Children film and has got accolades for pure entertainment. Seeing this video reminds one of Tom and Jerry. Video Courtesy: Youtube

Laws of the Natural Universe

1. Law of Mechanical Repair: After your hands become coated with grease your nose will begin to itch. 2. Law of the Workshop Any tool, when dropped, will roll to the least accessible corner. 3. Law of Probability The probability of being watched is directly proportional to the stupidity of your act. 4. Law of the Telephone When you dial a wrong number, you never get a busy signal. 5. Law of the Alibi If you tell the boss you were late for work because you had a flat tyre, the very next morning you will have a flat tyre. 6. Variation Law If you change lines (or traffic lanes), the one you were in will start to move faster than the one you are in now. 7.Bath Theorem When the body is fully immersed in water, the telephone rings. 8. Law of Close Encounters The probability of meeting someone you know increases when you are with someone you don't want to be seen with. 9. Law of the Result When you try to prove to someone that a machine won't work, ...

Happy New Year 2014

కల్మషాలు లేని బంధాలు ఆప్యాయత అనురాగాల స్నేహాలు నిట్టుర్పు లేని ఉదయాలు రేపటిపై ఆశలు కలిగించే నిశిరాత్రులు వెన్నెల్లో గుబాళించే కాలువలు కలగలిపి రాబోయే ఈ వాసంతం ఆశలు చిగురింపజేయాలని మనసార కోరుకుంటూ నా బ్లాగ్ ని వీక్షించే అందరికి నా శ్రేయోభిలాషులకు, స్నేహితులకు, సన్నిహితులకు 2014 సంవత్సరపు శుభాభినందనలు

Diet Schedule and Timings

Diet Schedule and Timings for Expecting Mothers: 05:30 Wake Up 05:30-06:00 Fresh Up 06:00-06:30 Light Early Morning Walk (In Slow Steps) 07:00 Full Glass (250ml) of Diluted Citrus Juice 07:30 Almonds, Cashewnuts, Walnuts with Light Breakfast (Idli) 08:00 Lukewarm Milk with Saffron 10:00 Walnuts and Dry Dates (Seedless) 11:00 Britannia Nutri-choice 5 Grain Biscuits (3 Biscuits) 12:00 Fresh Seasonal Fruit Slices (Mango/Apple/Guava/Pomegranate Seeds) 13:00 Lunch with low spice Curry and Curd (1 cup) 14:00 Walnuts and Almonds 15:00 Britannia Digestive Biscuits (3 Buscuits)  15:30 Breathing Excercises (Pranayama) 16:00 Brown bread with Milk (3-4 Slices) 18:00 Cantaloupe (Musk melon) slices, and or, Water melon slices 20:00 Dinner with Boiled Egg 21:00 Britannia Rusk with Milk (3-4 Slices) 22:00 Butterscotch Flavoured/ Vanilla Flavoured/ Strawberry Flavoured/ Chocolate Flavoured Ice Cream 1 Dollop 22:30 Good Night's Sleep Tips: LESS SALT INTAKE MODERAT...

Usages of QR Code (My Ideas)

QR Code Syntax: Given below are some syntaces that are to be followed while creating a new QR Code, for easy securing and decoding data on to the 2-dimensional barcode. Plain Text <Enter Text directly> Ex: Hello World! Live Call <tel:+><country code><mobile number> Ex: tel:+000000000000 <tel:+><country code><std code without '0' prefix><landline number> Ex: tel:+000000000000 Short Messaging Service <tel:+><country code><mobile number:><message> Ex: smsto:+000000000000:Hello World! E-mail <mailto:><e-mail address@server> Ex: mailto:email@server.com Hyperlink <http://><address of the link> Ex: http://www.websiteaddress.com/ Contact Card <mecard:><n:>;<adr:>;<tel:+>;<email:>;<url:>; Ex: mecard:n:Name;adr:Address;tel:+000000000000;email:id@server.com;url:websiteaddress.com; The above Syntax is totally different from the one...

श्रीमन्नारायण नारायण हरि हरि

Image
Image Courtesy: FOLK (Friends of Lord Krishna) श्रीमन्नारायण नारायण हरि  हरि  श्रीमन्नारायण नारायण हरि  हरि  तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि  ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि भजेमन नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि  लक्ष्मी नारायण नारायण हरि हरि बोलो नारायण नारायण हरि हरि भजो नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि  हरि  तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि  श्रीमन्नारायण नारायण हरि  हरि  हरि ॐ नमो नारायण, ॐ नमो नारायण  हरि ॐ नमो नारायण हरि ॐ नमो नारायण, ॐ नमो नारायण  हरि ॐ नमो नारायण सत्यनारायण नारायण हरि हरि  जपो नारायण नारायण हरि हरि भजो नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि  श्रीमन्नारायण नारायण हरि  हरि  तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि  श्रीमन्नारायण नारायण हरि  हरि  हरि ॐ नमो नारायण, ॐ नमो...