కల్మషాలు లేని బంధాలు
ఆప్యాయత అనురాగాల స్నేహాలు
నిట్టుర్పు లేని ఉదయాలు
రేపటిపై ఆశలు కలిగించే నిశిరాత్రులు
వెన్నెల్లో గుబాళించే కాలువలు
కలగలిపి రాబోయే ఈ వాసంతం
ఆశలు చిగురింపజేయాలని మనసార కోరుకుంటూ
నా బ్లాగ్ ని వీక్షించే అందరికి
నా శ్రేయోభిలాషులకు, స్నేహితులకు, సన్నిహితులకు
2014 సంవత్సరపు శుభాభినందనలు
ఆప్యాయత అనురాగాల స్నేహాలు
నిట్టుర్పు లేని ఉదయాలు
రేపటిపై ఆశలు కలిగించే నిశిరాత్రులు
వెన్నెల్లో గుబాళించే కాలువలు
కలగలిపి రాబోయే ఈ వాసంతం
ఆశలు చిగురింపజేయాలని మనసార కోరుకుంటూ
నా బ్లాగ్ ని వీక్షించే అందరికి
నా శ్రేయోభిలాషులకు, స్నేహితులకు, సన్నిహితులకు
2014 సంవత్సరపు శుభాభినందనలు