వెన్నెల్లో హాయిరాగం
వెన్నెల్లో తామరాకుల తళతళ
సుమాలవనం లో పూబోణిల
శిశిరం లో చలి చక్కిలిగింతలు పెట్టేవేళ
మదిలో ఏవో తెలియని చక్కలిగింతలు
అలిగిన మధురంగానే ఉన్నదెల
తామరాకు పై నీటి బొట్టులా నిగనిగలాడుతూ
చిలిపి భావాల ఊహల సుమమాలిక
కడు ఇంపైన రాగమాలిక
సుమాలవనం లో పూబోణిల
శిశిరం లో చలి చక్కిలిగింతలు పెట్టేవేళ
మదిలో ఏవో తెలియని చక్కలిగింతలు
అలిగిన మధురంగానే ఉన్నదెల
తామరాకు పై నీటి బొట్టులా నిగనిగలాడుతూ
చిలిపి భావాల ఊహల సుమమాలిక
కడు ఇంపైన రాగమాలిక