Posts

Showing posts from August, 2013

అంతులేని...నాగమల్లి

Image
Image Courtesy: Acrylic Cow 3D Chain అంతులేనిరీక్షణకాలమదినిండుగానురాగావేశాలంబనలుపన్నదెరుగనిపించేతిరాతలరాతలేమోమునకల్లోలధాటికిటికిటుకులుకుతుహలంగరెసిగనాగమల్లి "ಅಂತುಲೆನಿ ನಿರೀಕ್ಷಣ ಕ್ಷಣಕಾಲಂ ಮದಿ ನಿಂಡುಗಾ ಅನುರಾಗ ಆವೆಶಾಲ ಆಲಂಬನ ಅಲುಪನ್ನದೆ ಎರುಗನಿ ಅನಿಪಿಂಚೆ ಚೇತಿ ರಾತ ತಲರಾತಲೇಮೋ ಮೋಮೂನ ಮುನಕಲ್ಲೋ ಕಲ್ಲೋಲ ಧಾಟಿಕಿ ಕಿಟಿಕಿ ಕಿಟುಕುಲು ಕುಲುಕುತು ಕುತುಹಲಂಗ ಲಂಗರೆಸಿ ಸಿಗನ ನಾಗಮಲ್ಲಿ"

అక్షర్ మేరె अक्षर मेरे

అక్షర్ మేరె: అక్సర్ ముఝె దునియా సే మిలాతే హై  అక్షర్ మేరె: అక్సర్ దిల్ కి బాత్ అన్కహి హి బతా దేతే హై  అక్షర్ మేరె: అక్సర్ సపనో మే తేరే యాదో కి ఛవి పెశాతే హై  అక్షర్ మేరె: అక్సర్ మేరె భావ్ మేరె అంతరంగ్ కో జతాతే హై  అక్షర్ మేరె: అక్సర్ ముఝె తేరే కరీబ్ లాతే హై  అక్షర్ మేరె: అక్సర్ దిల్ సే దిల్ తక్ పుల్ బనాతే హై  अक्षर मेरे अक्सर मुझे दुनिया से मिलाते हैं  अक्षर मेरे अक्सर दिल की बात अनकही ही बता देते हैं  अक्षर मेरे अक्सर सपनों में तेरे यादों की छवि पेशाते हैं  अक्षर मेरे अक्सर मेरे भाव मेरे अन्तरंग को जताते हैं  अक्षर मेरे अक्सर मुझे तेरे करीब लाते हैं  अक्षर मेरे अक्सर दिल से दिल तक पुल बनाते हैं

నందకిషోర నవనీతచొర

Image
నందకిషోర నవనీతచోర  నరుని నాటకీయ నిజరూపము నీలాకాశం నుండి నూతిలో నృపమించ నెలవంకతోడ నేరములేలమ్మ నైమిశ నొప్పింపగ నోరుతెరిచి నౌనీతమున్ నందనదనుండ నఃనఃమనున్ నందగోకులమున ఇతగాడిని గొపకిశొరున్ గావక తప్పేనేటులా తెలిసే దారే లేకున్ మాధవా రామాధవ!! తాత్పర్యం: నరుని రూపాన ఈ భూమి అను రంగస్థలాన అవతరించి, వైకుంఠ మనే ఆకాశం నుండి భవసాగరముగా గోచరించే నూతి లాంటి ఈ భూలోకమున చంద్రుని లా అవతరించి నైమిశా అరణ్యమున వేచి ఉండే మునులు ఋషులను బ్రోవగ సమయము చేసుకుని ఇలా నీ ముఖములో మా బాధలను ఉపసమనిచ్చే వెన్నలు దొంగలించ నందనందనుడవై ఈ గోకులమున వెలిసి వచ్చితివా. వచ్చి ఈ గోల ఏలా స్వామీ. నీ అల్లరి చేష్టలను కట్టడి చేసే ధైర్యము మరియు దారి మాకైతే ఏమి ఎరుగదు ఓ గోపాల ఇక ఈ మర్మం ఏమిటో నీకే తెలియాలి ముకుంద మాధవ !! గమనిక: పద్మగారి  "న" ప్రయోగానికి గోకులం గోపబాలునికి అంకితమిస్తూ రాసిన "న" గేయం. అర్పిత   కవిత నుండి ఆ స్వామిని తలిచే భాగ్యం ఇచ్చిన పద్మార్పిత గారికి  ధన్యవాదాలు.    

అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంతనాకు నీవే...

Image
చుక్కలను దాటి దిక్కులను దాటి ఈ అండపిండ బ్రహ్మాండ మూలాలను ఆనాడేప్పుడో శ్రీ కృష్ణ పరమాత్మ యశోదమ్మ కు చూపెనటా రోదసిలో మానవుని ఉనికి నిజానికి ఎల్లలులేనిది జాబిల్లి వెన్నెలలు పున్నమి మల్లెలు ఝాము నది ఝాములు జీవనదులు జీవకోటి తనలో మమేకం చేసుకుని ఏమి తెలియని సుక్ష్మ రూపం లో సంచరించ వచ్చాడట పది వేల ఆత్మా జ్యోతిర్లింగాల సమానంగా ఈ 'పాల పుంతలో' క్షీర సాగరం వెలసి వైకుంఠ నారాయణుడు చెప్పిన ఓ సూక్ష్మ సత్యం ఇది జీవకోటినేల్ల అన్వేషణ మార్గం శోదింప తలపెట్టిన సృష్టి రహస్యం అందుకే ఆ నాడు గోపబాలుడు మన్ను తినేన్ యశోదమ్మ అనగా సృష్టి నంతటిని తన నోటిలో ప్రదర్శించి జన్మను తరింప చేసినట్టు మానవునిగా .. ఆ స్వామీ భక్తునిగా... గూగుల్ ప్లస్ సౌజన్యం తో నేడిలా మీకు మరలా అలాంటి దృశ్యాన్ని మీ ముందుకు తేవాలని పడిన ఆరాటం ఆత్రం ఇది చూసి తరించండి .. నేడీ రోదసిని అన్వేషించ పూనుకున్న 'ఇస్రో ', 'నాసా', 'హబ్బుల్ స్పేస్ టెలీస్కోప్' లకు అంకితం ఇస్తూ .. శ్రీ కృష్ణ పరమాత్ముని అంశాలైన మన మీద ఆ స్వామీ కృప కటాక్షం ఎల్లవేళలా ఉండాలని ఆ పాంచజన్య ప్రియుడిని మరొక్కమారు హరికీర్తనం గావించి మీ

హే మాధవ ముకుందా

Image
మృదు అందేల రవళి పిల్లనగ్రోవి చేతబూని రారా ఓ గోపివల్లభా  నిశ్చల గీతగోవింద నారాయణ పాహి ముకుందా మురారి  వెన్నెల అందియల చిరు సవ్వడితో వెన్నలు హరింప రావేల  కాలియా మర్దన గోవర్దన గిరిధారి గోపాలబాల బృందావిహారి  సిఖిపించము కిరిటాలన్కృత రాధ మనోహర మృదుపాణి  వందే జగన్నాధ శ్రీ ముకుంద మాధవ శేషశయన శోభితకరి  నీ ముద్దు మాటలు పలుక, ఉట్టిని కొల్లగొట్టగా రారా ఓ గీతాచారి  కవితాలోల హృదయ డోలికా పురోగమన తిరోగమన సంచారి కృష్ణాష్టమి నేడది జరిపేద పూజలందుకొని మమ్ము కాచు ఓ నరహరి 

మానవాళికి ఒక సందేశం

Image
Image Courtesy: Agreeing Tumbler ప్రకృతి తనలో దాగిన అందాలన్నీ ఒక్కొక్కటిగా మనషికి చేరవేసే ప్రయత్నం లో కాబోలు తన ఉనికిని  తానే  కోల్పోతూ ఉంది  స్వచ్చమైన జలపాతాలు సెలయేరులు నదులు మనకు కానుకగా ఇచ్చింది.. మనం మన స్వప్రయోజనాలకై ఆ నీటిని కలుషితం చేస్తున్నాము. ఇది ఎంత వరకు సబబో మనిషిగా పుట్టిన మనకే తెలియాలి  ఊపిరి లేని వస్తువేది ఉనికే లేని వస్తువని తెలిసి, నిర్మలమైన వాయువుని, పొగాకు వాయువుతో, నిత్యం రద్దిలై మెదిలే రాజమార్గంలో ధుమశకటాలతో అనునిత్యం కాలుష్యానికి కాలు దువ్వుతున్నాడు  బ్రతికున్నన్నాళ్ళు మన కోసమే బ్రతికితే స్వార్థపరులం అంటారే, కాని భావి తరాలు కాలుష్య భూతం విషపు  కోరల్లో చిక్కుకుని అలమటిస్తూ ఉంటె నువ్వు తలపెట్టిన కాలుష్య భూతమే వారినావహిస్తే చేసేదేమిలేక తలపట్టుకుంటావా  ప్రకృతి వోడిన పుట్టిన మనిషి ప్రకృతి తల్లి అచ్చాదనాన్ని వేరులతో పెకిలించి వెకిలిగా నవ్వుతు  'కాంక్రీట్ జంగల్' ఏర్పచుకుంటుంటే, నిలువు నీడ లేని క్రూర మృగాలు చేరి మనషుల మీద దాడిచేస్తే బాధ్యులు ఎవరు? ప్రకృతి తల్లి మనకు పంచభూతాలను సరి సమానంగా పంచి ఇచ్చింది, అది అందరిది.. మనం  ఉన్న లేకున్నా ఆ  ప్రకృతి  త

ఒకే ఒక్క క్షణం

Image
ఇమేజ్ కర్టసీ: వర్త్ 1000. కాం  ఒకే ఒక్క క్షణం చాలు ప్రేమ అనే భావం మదిలో మెదలదానికి ఒకే ఒక్క క్షణం చాలు అదే ప్రేమని బుగ్గిపాలు చేసుకోవడానికి ఒకే ఒక్క క్షణం చాలు ఒప్పును తప్పు అనుకోవడానికి ఒకే ఒక్క క్షణం చాలు మంచిని చెడు అనుకోవడానికి కాని... ప్రేమను వ్యక్తపరచడానికి ఒక్క క్షణం సరిపోదు ప్రేమను ఆస్వాదించడానికి ఒక్క క్షణం సరిపోదు ప్రేమను అర్ధం చేసుకోవడానికి ఒక్క క్షణం సరిపోదు ప్రేమను ప్రేమించడానికి ఒక్క క్షణం సరిపోదు ప్రేమపు కాంతిని కనుమరుగు చెయ్యాలంటే ఒక్క క్షణం సరిపోదు దానికి.... అలుపెరుగని ప్రేమను పంచె హృదయం కావాలి అలుపన్నది లేని ప్రేమించే గుణం కావాలి మనోభావాలు అర్ధం చేసుకునే ఆర్ద్రత నిండిన కన్నులు కావాలి గాలిపటానికి తాడు లాగ ప్రేమకు ఆలంబన కావాలి

కదలాడే ఊసూలు

Image
ఇమేజ్ కర్టసీ: గూగుల్ ప్లే (పికాస) కన్నుల్లో కాంతి నింపే వేకువై నిన్ను చేరుకోనా కనుపాపలో కొలువై ఓ కలలా నిన్ను చేరుకోనా తుళ్ళి పడే తుంటరి భావాన్నై నీ మదిలో నిలిచిపోనా నీ అందేలా మాటు సుస్వర సంగీత మువ్వల రవళినై ఝల్లు ఝాల్లునా రానా నీ అధరాలపై చెరిగిపోని చిరునవ్వునై ఒదిగి పోనా వెన్నెల్లో జలకాలాడే తార తోరణమై పున్నమి రేయినై పోనా తామరాకు పై నీటి బొట్టులా నీ స్వచ్చమైన ప్రేమలో మునిగి తేలనా కలవరింతల తలపు లో వలపు పల్లకి ఎక్కి నీ యదను చేరుకోనా నీ మృదుమధుర లాస్య లావణ్య లాలిమలా మారి నీ అందాన్ని రెట్టింపు చేయనా మారుపే రాని అలుపె లేని నీ మాటల హోరులో హాయిగా తేలిపోనా నా యదలో నీకోసమని గుడి కట్టి నీరాకకై  వేచి చూడనా సూర్యోదయం లోని లాలిమను నీ నుదుటిపై కుంకుమనై వెలిగిపోనా  

श्रीमन्नारायण नारायण हरि हरि

Image
Image Courtesy: FOLK (Friends of Lord Krishna) श्रीमन्नारायण नारायण हरि  हरि  श्रीमन्नारायण नारायण हरि  हरि  तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि  ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि भजेमन नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि  लक्ष्मी नारायण नारायण हरि हरि बोलो नारायण नारायण हरि हरि भजो नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि  हरि  तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि  श्रीमन्नारायण नारायण हरि  हरि  हरि ॐ नमो नारायण, ॐ नमो नारायण  हरि ॐ नमो नारायण हरि ॐ नमो नारायण, ॐ नमो नारायण  हरि ॐ नमो नारायण सत्यनारायण नारायण हरि हरि  जपो नारायण नारायण हरि हरि भजो नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि  श्रीमन्नारायण नारायण हरि  हरि  तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि  श्रीमन्नारायण नारायण हरि  हरि  हरि ॐ नमो नारायण, ॐ नमो नारायण  हरि ॐ नमो नारायण हरि ॐ नमो नारायण, ॐ नमो नारायण  हरि ॐ नमो नारायण सूर्यनारायण नारायण हरि हरि बोलो नारायण नारायण हरि हरि भजेमन नारायण नारायण हरि हरि

అందని 'ఆకాశం'

Image
Image Courtesy: Worth 1000   అది 05-10-2011 19:10 చుస్తున్నను నేను వార్తలు కేబుల్ లెకా దురదర్శన్ లో ఎవొ ఛాయలు అంతలోనే నా మనసుదొచిందో వార్తా అదే నా చిరకాల కొరికకు తొలి వాతా 'ఆకాశం' నుండి చుక్కలు నేలకు దిగివస్తుందని వేంటనే తెరిచా ఆ ఆంతర్జాలిక పుటని 27-12-2011 21:15 ఏవో బొమ్మల మధ్యనా ఓ 'ప్రీ-బూక్' లింక్ చూసీ మురిసి ఒత్తాను వేనువెంటే అడిగి నా విషయాలు కట్టమంది రుసుము 'కళ్ళుమూసి జెల్లా' చందానా అడిగితే ఒప్పకా ఓ మొట్టికాయి వెసాను 'సీ-ఓ-డీ' అని ఇస్తే త్రీ-సహస్రాలు కట్టడం మరువకని ఇచిందో 'ఐడి' నెలలు గడిచాయి ఉలుకు పలుకు లెదాయే, ఉత్తర-ప్రత్యుత్తరాల్లొ తలమునకలెసి వేసారి క్యాన్సెల్ చెసెసాను ఆ అందని 'ఆకాశం' తాకే కల కలలానే ఉండిపొయింది అనుకున్నాను 13-08-2013 16:10 హెల్లో అంటు పలికింది ఓ గొంతుకా, "మీరు కోరుకున్న 'ఆకాశాం' మీ అరచేతుల్లో వాలే సమయం ఆసన్నమయ్యిందంటు ఒకదాని తరువాయి ఒకటి చెప్పుకుంటు పొతొంది ఆ గొంతుక, మారే కాలానికి ఎవ్వరు బాధ్యులు కారని తెలిపి పంచ-సహస్రాలు అయ్యిందంటు కూని రాగాలు నేను చెప్పెలొపలే భాషా తరంగ యంత్రిక

प्यार की मीठी अंगारें

Image
छायाचित्र सौजन्य: वर्थ १०००।कॉम  प्यार में दिल खोया खोया सा रहता है ओ जानम  ये इश्क का नया दौर है या तेरा भोलापन ? आज दिल ही कुछ मचला हुआ सा लग रहा है  मानो तुमसे मिलकर एक  नयी लहर दिल में उठी हो  अनगणित बार ये मैं सोचा परखा कभी प्यार में ऐसा होता है क्या ? तन दोनों तनहा रहे दिल तेरे लिए तड़पता रहे  ये कोई चमत्कार है या मेरा ही पागलपन इसमें दिल दुखाने की बजह दिल में समाई तेरी यादें  पक कर मानो मेरे तन को इस बेबुनियाद आग में जला रही है  क्या मेरा प्यार इतना कमजोर है जो इस आग में जल कर पिघल जाए? यदि  कभी ऐसे हुआ तो ओ जाने मन मेरा प्यार मेरा प्यार ही नहीं  

నీ ప్రేమలో

Image
Image Courtesy: John DeBoer (Picasa) వేకువే తెలియని రోజుని రేయని పిలవాలా  లేకా వేకువే లేదని చీకటిలో మిగిలిపోవాలా  గుండె ప్రతి చప్పుడు నిన్నే తలిస్తే నాలోని నేనే నీదరికి పరుగు పరుగున రానా  వెన్నెల్లో చల్లని మంచుతెరలా వచ్చి నీ కన్నుల్లో కలనయ్యి వాలిపోనా  చీకటి దారిలో వెలుగు కోసం వెతుక్కుంటూ నిన్ను చేరుకున్నాను వడివడిగా కదిలి  నా జీవితమ్ లో వెలుగులు నింపి నువ్వు వెళ్ళిపోయావు నీ తలపులను నా యదలో వదిలి   వాసంతం పూయించావు  నా యదలో  తెలియని లోకం చూపించావు నీ ప్రేమలో 

ఆశావాహ దృక్పథం

Image
Image Courtesy: Howard Witzel (Picasa) మోడువారి  కాండం ఒక్కటే మిగిలిన ఈ చెట్టును చూస్తె మీకేమనిపిస్తుంది ? నిన్నటిదాకా పక్షుల కిలకిల రావాలతో మారుమ్రోగిన ఈ ప్రాంతం కానవస్తుందా ? పచ్చని పల్లవులతో నిత్యం శోభాయమానమైన విశాలమైన చెట్టు ఆనవాలు కానవస్తుందా ? ఆ చిటారు కొమ్మపై నిన్నటి వరకు పిక మయురాలు నిలిచి ఆడి పాడిన గురుతులు కానవస్తుందా ? నిన్నటిదాకా పశువులు ఈ చెట్టు నీడలో హాయిగా సేద తీరిన చల్లని క్షణాలు కానవస్తుందా ? నింగికెగసి మబ్బులతో మాటలాడిన ఆ ఊసులు, ఊసులు విన్న మబ్బు కరిగి చినుకై రాలి జీవం ఉట్టిపడు ఈ చెట్టును చూసి మనసున్న ఎవరు దీనిని మోడువారిందనుకోరు.  మనిషికూడా తనకు కలిగే బాధ, నిట్టుర్పు , ఆవేదన ఛాయలు విడనాడి, బాధను కూడా దిగమింగి ఆశతత్వాన్ని పుణికి పుచ్చుకుంటే ఎప్పుడు మనిషిని కృంగిపోడు. Image Courtesy: Zatnaktel Cz (Picasa) కళకళ లాడుతూ గాలికి అభివందనం చేసే ఈ చెట్లను చూస్తె మీకేమనిపిస్తుంది ? యవ్వనం తిరిగిరానిదని ఆ నీడలో మంచికి  ముందడుగు వెయ్యాలని పిలిచే ఆ భావం కానవస్తుందా ? రివ్వున ఎగిరే పక్షుల సమూహం ఈ పచ్చని చెట్లతో మాటలాడిన ఊసుల తాలూకు గురుతులు కానవస్తుందా ? పచ్

ఏదో రాయాలనిపించి...

Image
ఇమేజ్ కర్టసీ: వర్త్ 1000. కామ్ ఏదో రాయాలనిపించి ఇలా వచ్చాను  మనసు ఆనంద డోలికలు ఊగుతూ ఉంటె  తనతో పాటు ఏదో అందాల లోకం లో విహరింపజేస్తుంటే  అక్షరాలన్నీ భావాల సుడిగుండంలో చిక్కి చెల్లాచెదురైపొయాయి  ఏదో రాయాలనిపించి ఇలా వచ్చాను  ఏవో తియ్యని జ్ఞాపకాలు కళ్ళముందు కదులుతుంటే  ఆ తెరచాటు భావాలేవో బయిటికి ఉబికివస్తుంటే  అక్షరాల్లని ఆ ఊబిలో చిక్కుకుని సుడులు తిరిగి కనుమరుగయ్యాయి ఏదో రాయాలనిపించి ఇలా వచ్చాను  ఎన్నోరోజులుగా అనుకుంటున్నా ఆ ఆత్మీయ స్పర్శ ఏదో నన్ను తాకింది  ఎవరని వెనక తిరిగి చూసా భయం తో, అక్కడ ఎవరు లేరు నా నీడ తప్ప  ఆ నీడలో నా నిన్నని చూసి బాధతో  నీరుగారి ఎండిపోయాయి ఏదో రాయాలనిపించి ఇలా వచ్చాను  మదిలో భావాలను ఎకరూపు పెట్టాను  తన పంతం నేగ్గించుకుని ఠీవిగా నిటారుగా నిలబడిన ప్రేమ నన్ను అర్హత అడిగింది  ఇన్నేళ్ళు నిన్ను నేను నా మదిలోనే దాచిన సంగతి చెప్పాను మనసుని అర్ధం చేసుకోలేని ఫీలింగ్ ను నీకు పరిచయం చేసింది నేనేనా అని తలవాల్చి అదృశ్యమయింది  ఏదో రాయాలనిపించి ఇలా వచ్చాను  భావాల కొలను లో చెదవేసి ప్రేమను తోడాలని ప్రయత్నించాను  సగం దూరం దాక లాగిన తరువాత బరువెక్కిన గ

వీటికి సమాధానం నీకే తెలియాలి

అందరికి అంది అందకుండే ఓ ప్రేమ నీకు కొన్ని ప్రశ్నలమ్మ! ఒంటరి జీవితం లో తుంటరి తలపులు తెప్పిస్తావు ఎందుకమ్మ? తీరా కలసినాక మొగమాటం బిడియం అంటూ సాకులు ఎందుకమ్మ? ఏకాకిగా ఎవరిని ఉండనీవు కాదమ్మా మరి నీకా శక్తి ఇచ్చింది ఎవరమ్మ? రెప్పల కంటిపాపకు కాంతినే కాదు మనసు అద్దం లో భావాలు చూడడం నేర్పింది నీవేకదమ్మ? మనసులో ఎప్పుడు వచ్చి చేరిపోతావో అది మాత్రం ఎవరికీ తెలుసమ్మ? నువ్వు ఉన్నవని కనిపెట్టే లోపలే కనుమరుగై పోతావు ఇదేమి చిత్రమమ్మ ? మనషులు పలికే భాసలో అలకలు కులుకులు తెప్పిస్తావు ఏలనమ్మ ? అన్ని తెలిసి ఇట్లా వేధించడం అది నీకే తగును ఎలా ఓయమ్మ? నువ్వు చేరిన క్షణం నుండి నీపైనే ధ్యాస ఎందుకో తెలిదమ్మ ? ఇలా నన్ను నీలో నిన్ను నాలో చూసుకోవడమే ప్రేమెనేటమ్మ ? మారు మాటలాడక సమాధానాలు చెప్పవే ఓ ప్రేమ అలక నీకు తగదు గాక తగదు !!  

కాలం మారింది

కమ్మని కల ఏదో కనులను మెలకువలోకి తీసుకొస్తుంది తీర కళ్ళు తెరిచాక ఏముంది ఆనందమంతా ఎగిరి పోతుంది  పువ్వులను చూస్తె మనసు ఉప్పొంగి పోతోంది  వన్నె తరగని అందానికి క్షణకాలమే పాశం అవ్వి మరో క్షణం లో వాడి పోతుంది  మనసులో నిన్ను తలచిన వెంటనే ఎగిరి గెంతాలనిపిస్తుంది నిరుడు నన్ను వెంటాడిన ఆ నీడని తరమాలనిపిస్తుంది  తేరిపార పరికించి చూస్తె నువ్వు లేవు నీ ప్రేమ  లేదు భూమి కృంగి పోతుందన్న ఫీలింగ్ ఒకటి  మనసు నిన్ను మరిచిపోవాలని పాటలు వింటూ ఉంటె  "ప్రేమ ఎంత మధురం .. అని అభినందన నుండి ఓ రాగం  కరిగే దాక ఈ క్షణం గడిపేయాలి .. అని ఆర్య నుండి   నమ్మక తప్పని నిజమైన.. అని బొమ్మరిల్లు నుండి " ఇలా ఒకటి వెనకాల ఒకటి ఏడుపు గీతాలే ... విరహ గీతాలే కాని ఏదో తెలియని ఆర్ద్రత నిండిన మనసు తేలిక పడ్డట్టు అనిపిస్తుంది  ఏమో ఇది ..  నీతో ప్రేమలో ఉన్నపుడు అన్ని హుషారు గొలిపిన పాటలే  "ఎల్లువచ్చి గొదారమ్మ.. నుండి నిన్నటి  మై హార్ట్ ఇస్ బీటింగ్ .. నుండి నేటి నిన్ను చూడగానే ..." వరకు  ఇప్పుడెక్కడ ఉన్నాయవి నీతో పాటుగా కనుమరుగయ్యాయి మాయ అంతర్జాలం లో ఏమ్మున్నవి చెప్పుకోదగ్గ

నీకోసమని తిరిగి వస్తాను

నీ కోసమని వేచి ఉన్న కన్నుల్లో కలలు కరిగి కన్నీరుగా మారి నిను చేర పయనం అయ్యాయి ఏలా నీకి అభియోగం బాల, విననంటివా నా గోల  చీకటిని చీల్చి సూర్యోదయం అయినట్టు, ఏదో ఒకరోజు నీకోసమని తిరిగి వస్తాను, నీ గాయపడ్డ మనసును అర్ధం చేసుకోవడానికైనా  ఏదో ఒక రోజు నీకోసమని వస్తాను.  ఎన్నడు నీపై నా ప్రేమను నిత్యనూతనంగా ఉంచుతానని మనవి చేస్తూ

तस्वीर

छोड़ कर गए नहीं हम कहीं देखना था प्यार कितना है बस अब देख लिया अब रहा नहीं गया दौड़ के आगये हम देखो वापस उस प्यार के वास्ते किनारा था पास में लेकिन नाव निकल पड़ी कहे बिन हम जाते तो कहाँ तुम्हारी ही यादों में खोये खोये से हर बार एक ही बात तुम्हारी मेरे कानों में गूँज उठती "मुझे छोड़ कर ना जाना ओ हमसफ़र, एक न एक दिन जरूर आया करोगे मेरे यहाँ" आज वो बात सच निकली और लो मैं चला आया वापस तेरे पास तेरे प्यार की ही नाव में सोचता था यूंही कैसे गुजरे मेरे दिन तेरे बिन सूरज उठता था चाँद ढलता था बस कटा एक दिन आज तक किसीने तुम्हारी तरह मुझे घेरा नहीं तेरे प्यार की कोई जादू जो तुमने चला दी ढूँढता हुआ निकल पडा हूँ तेरे लिए तस्वीर एक मन के भीतर 

Terrafugia TF-X

Image
TERRAFUGIA TF-X We have seen many terrestrial vehicles that have played a pivotal role in transporting us from one place to another place. Our dreams to fly got fulfilled with the Invention of Airplanes, but even then there was a void in the transport segment. Given the limitations of a terrestrial vehicle to cover large distances with precision and safety was not answered until 2009, when a team of graduates from Massachusetts Institute of Technology invented a new technology in the personal transportation sector. And that very invention called up a standing ovation. It was a transformable/convertible plane-car that can be owned, given that you pass the Test Pilot Licensing Examination. The first Ave-Car was the Transition. The TF-X can fit in a regular car shed/garage Given to the complex systems inside the Transition, a new Hybrid Ave-Car known as TERRAFUGIA TF-X has been developed. The whole vehicle is Electric powered

రక్షాబంధనం

Image
అన్న చెల్లెళ్ళ అనురాగానికి ప్రతీకగా  అనునిత్యం ఒకరికి ఒకరు ఆలంబనగా  దేవుడిచ్చిన ఓ కమ్మని వరం నీవమ్మ  ఈ రక్షా బంధం మన బంధాన్ని ఇంకా గట్టిపరచాలని  నీ ఆశలు ఆశయాలన్ని నెరవేరాలని ఓ అన్నగా దీవిస్తూ  ఈ రాఖి పండగ నాడు ప్రతి అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు సుఖసంతోషాలతో మెలగాలని అందరి ఇంట సిరులు పండాలని కోరుకుంటూ  ఓ కృష్ణునికి సుభద్ర లా, మన మధ్య ఈ వాత్సల్యాలు ఎన్నటికి చెరిగిపోదని ఆసిస్తూ ఆశీర్వదిస్తూ  మీ అందరి మేలు కోరే అన్నగా కోరుకుంటూ రక్షాబంధన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను మీ ఆదరాభిమానాలను ఓ సూత్రంగా మలచి మణికట్టుకు కట్టే ప్రతి చెల్లి కంట ఆనందాన్ని అవుతానని కోరుతూ

శ్రీమన్నారాయణ పదకమలార్చన

Image
Image Courtesy: Google రాగం: భూపాలరాగం తాళం: ఆదీతాళం శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నీ పాదమే శరణు కమలసతీ ముఖకమల, కమలహిత కమలప్రియ కమలెక్షణ కమలాసన హిత, గరుడగమన శ్రీ కమలనాభ, నీ పదకమలమే శరణు పరమయోగి జనభాగ్యదేయ శ్రీ పరమపురుషా, పరాత్పర పరమాత్మ పరమాణురూప శ్రీతిరువేంకటగిరి దేవా శరణు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి రచన సౌరభం  

రాగ విపంచి

చెల్లాచెదురైన కలలను సైతం ఏర్చి కూర్చి ఇన్నేళ్ళు కూడగట్టిన ప్రేమను ప్రేమలేని /ప్రేమ తెలియని మనిషికి పంచి ప్రతి గుండె సవ్వడి లో వినిపించే లయగతులు నీవేనని తెలిసి కరుడుగట్టిన నీ హృదయ పాషాణం కరగకున్న వలచి  తెలిసి తెలిసి నా అమాయకత్వాన్ని నువ్వు తూలనాడిన భరించాను భూమిలా ఓర్పు నేర్పు తో నిన్నే నేనేని తలచి  ఇక ఈ కఠోర పదజాలం  తో నిన్ను నాకు దూరం చెయ్యాలని కాదు నా మనసులో ఉన్న నీ ప్రేమను తేరిపార పరికించి నా మనసు కోవెలలో నిన్ను పూజించా, వరమియ్యక ఇలా నా మనసుని ఎల్లవేళలా నీ మాటలతో గాయపరిచి వెళ్తే వెళ్ళేవు నా మనసు నుండి కాని ఎదురు చూసే కళ్ళల్లో కన్నీరు బదులుగా నీ కలలనే కల్లలు చేసావు నా మాటను వక్రీకరించి  మిగిలావు నువ్వు ఇక నా మనసు మందిరాన ఓ తీపి గురుతుగా మనమేలే ఈ అమూల్య ప్రేమపు రాగ విపంచి వెన్నెల కిరణాలలో నీ చల్లని మోము చంద్ర బింబమై కదలాడే నా కన్నుల్లో భావాలు కొలిచి  వన్నె తరగని వేళా మనసు మందిరం లో ఏదో తెలియని అలజడి నీవని తెలియక మధన పడ్డ  వ్యాకులతకు నువ్వు చిరునామా కావద్దన్నాను నా ప్రేమను తిరస్కరించి వెళ్ళినావు తస్కరించి 

తరగని ప్రేమ

Image
ఇమేజ్ కర్టసీ వర్త్ 1000 ఊపిరి బిగపట్టి ఉండగలనా అనిపించింది  అదే తడవుగా ఐదు నిమిషాలు బిగపట్టి ఉన్న  ప్రాణం అంత విలవిలా లాడింది  ప్రాణం విలువ ఏమిటో తెలిసొచ్చింది  నీతో స్నేహం చెయ్యాలని చెయ్యి చాచాను ససేమిరా అన్నావు ఎక్కడో తాకింది  నిన్ను నాకు దూరంగా కొన్ని నెలలు ఉందామనుకున్నాను  కాని ఏళ్ళు తరబడి నీ ఊహలు నన్ను అట్టే కట్టి పడేశాయి  ఇన్నాళ్ళ మన పరిచయాన్ని పరిచయమే అనుకున్న  ఇది ఓ వీడని బంధం అని నీకు దూరం ఐన కాని నాకు తెలిసిరాలేదు  మన ఆ బంధానికి స్నేహం అని నిర్వచించాను నేను  నన్నొదిలి నువ్వు వెళ్ళాక అర్ధం అయ్యింది అది స్నేహం కాదు ప్రేమ అని

ఓ తియ్యని అనుభుతి

ముత్యాలాంటి కన్నుల్లొ కన్నీరె కాదు, కలలు ఉంటాయని తెలిపింది నువ్వే భావలే తప్ప పలుకులు నేర్వని హృదయానికి స్పందన ఓర్పు నెర్పింది నువ్వే రాగద్వెషాల నడుమ ఆప్యాయత అనురాగం ఉంటుందని చాటింది నువ్వే ఇలా నన్ను ఇంతలా మలచి, ఆపై వలచి, మెల్లగ నా మదిలో నిలిచింది నువ్వే ఇంతకంటే చెప్పలెనెమీ ఓ నా ప్రాణ ప్రణయ సఖియా, ఇలా నన్ను మార్చింది నువ్వే

నా గుండె ఏనాడో పగిలింది

Image
ఇమేజ్ కర్టసీ: వర్త్ 1000 నా గుండె ఏనాడో పగిలింది  అందులోని నా ప్రేమ ఇంకా పారుతూనే ఉంది  నా గుండె ఏనాడో పగిలింది  అతికించినా అతకనంతగా ముక్కలు ముక్కలుగా  నా గుండె ఏనాడో పగిలింది  బహుశా నీ గుండె చప్పుడు విని బ్రతికున్ననేమో అనిపిస్తుంది  నా గుండె ఏనాడో పగిలింది  పగిలిన ముక్కల్ని ఏరుతున్నాను , అన్ని ముక్కల్లో నీ జ్ఞాపకాల వీచికలే  నా గుండె ఏనాడో పగిలింది  సైబోర్గ్ గుండెలో భావాలు ఎన్ని నింపినా స్పందన లేకుంది నా గుండె ఏనాడో పగిలింది కన్నీటి సంద్రమే నా కళ్ళముందు కదలాడింది నా గుండె ఏనాడో పగిలింది  స్వచ్చమైన నీ ప్రేమ పొందలేక విలవిల్లాడిపోయింది  నా గుండె ఏనాడో పగిలింది  వెన్నెల రేయి కూడా ఎర్రని ఎండగా మారిపోయింది  నా గుండె ఏనాడో పగిలింది   ఓ రోజా మొక్క అందునుండి ప్రాణం పోసుకుంది   బహుశా అదే మన ప్రేమపు చివరి చిహ్నమో ఏమో

ఇదో బాధాకరమైన కావ్యం

Image
Image Courtesy: Worth 1000 అక్షరాలను పేర్చి ఓ కవితగా మలచాననుకున్న  కాని ఆ కవితే అక్షరాలై ఉరకలు తీసాయి ఏమిటో ఈ విచిత్రం మాటలు ఏవో చెప్పాలని ఆత్రుతగా వచ్చాను  కాని ఆ మాటలు పెదవిని దాటలేదు ఏమిటో ఈ విచిత్రం మనషులం కదా అందరు కలిసి మెలిసె ఉంటారనుకున్నా  కాని మనిషి మనిషికి ఇంత వ్యత్యాసా ఏమిటో కన్నులు దాటి కన్నీరు ఎరయ్యి పారుతూ ఉంది  కాని నా మనసుకు సాంత్వన ఇచ్చే వారే లేరే ఏమిటో స్నేహానికి ప్రేమకి ముడి పెట్టి స్నేహాన్ని ప్రేమ అన్న సమాజం మనిషిలోని మంచితనాన్ని ఒర్వకుండా కుళ్ళుకుంటారు ఎందుకనో ? స్థితిగతుల పుణ్యమా ఇది మంచితనం చేసుకున్న పాపమా ? చెప్పే మాటలు తూటాల్ల గుండెను గాయ పరుస్తున్న నిలబడి పోరాడాలని మనసు అనుకున్న నిలవనేలా ? చెప్పే ధైర్యం లేక ఎవరో అనామకుడు బాణాలు సంధిస్తే అది గురి తప్పి నన్నే వెంబడి శూలంలా వెంటాడితే ఎలా ?

A Fine Morning

Image
Image Courtesy: Google Plus Images The Early morning showers has brought up a new world in front of us With little daisies blossoming all around, the nature has gifted it to us Light breeze, a little drizzle and chill Makes the heart throb pound and thrill Is there any other world like Earth Let us all feel her nature's Warmth

ఏ వైపు పయనిస్తున్నవమ్మ భావి భారతమా

న్యాయ దేవతకే గంతలు కట్టి దేశాన్ని దోచుకుంటున్నా   మానవత విలువలు కళ్ళముందే బుగ్గిపాలవుతున్నా ఆవేదన నిండిన మనసుతో ఏ వైపు పయనిస్తున్నవమ్మ భావి భారతమా కష్టాల కడలిలో  సుడులు తిరుగు కానరాని దుక్ఖఃమేదో జనాలు పడుతూన్నా కర్కశకఠోరక్షణికావేశాలు మానవీయ విలువలను దెబ్బతీస్తున్నా బాదతాప్త హృదయం తో ఏ  వైపు పయనిస్తున్నవమ్మ భావి భారతమా మంచితనాన్ని పునాదులుగా చేసి నిర్మించుకున్న ఆవాసానికి బీటలువారుతున్నా అరాచకాలను ఒక్కొక్కరై ఆపలేక అందరితో కలివిడిగా అన్యాయాన్ని పోరాడలేక చిన్నబోయిన మోముతో రగిలే గుండెతో ఏ  వైపు పయనిస్తున్నవమ్మ భావి భారతమా  (స్వాతంత్ర్యం వచ్చి నేటికి అరవై ఆరేళ్ళు దాటినా సందర్భం లో నేటి సమాజానికి దర్పణం పడుతూ రాసిన కవనం ఇది. ఇందులో ఎవరిని ఎలాంటి కఠోర పదజాలం తో దూషించలేదని మనవి చేసుకుంటున్నాను)

Nature's Bounty and Beauty

Image
వన్నె తరగని ప్రకృతి అందాలు తెలతెలవారే పొద్దుల్లో మంచుతెరలు రారమ్మని ఆహ్వానిస్తూ పలకరింపులు గులాబి బాల పులకరింపులు ప్రకృతి ఒడిలో జాలువారే వర్ణాలు అతి రమణీయం ఈ ఛాయాచిత్రాలు వినీల ఆకాశం నుండి జాలువారిన అందమైన భావన హరిత వనం లో వికసించిన ఓ అందాల గులాబి బాల ఇంతటి అందానికి కొన్ని ఘడియలే అంటే నమ్మబుధ్ధి కాదు ఈ మంచుతెరలు కమ్ముకుంటే హుషారు రెట్టింపవుతుంది విరిగి సూర్యుడు ఉదయిస్తే  తెల్లబోతుంది ఓ కొత్త ప్రపంచాన్ని మనకు అందిస్తుంది 

వందే జగన్నాథ

Image
ఓం ధరణి హర్షిత సమేత శ్రీహర్యయి నమః  వందే  జగన్నాథ  వందే  ముకుంద వందే  విష్ణో  వందే  కమలప్రియ గోవింద  నీ కడు చూపూల కరుణరసము కురిసేనీనాడు వెలిగేను చూడు జ్ఞాన దీపాలు నిను తలవంగ నేడు ఓ వేంకటేశా! నీ లీలామృతము ఆనందదాయకము అసమాన భక్తిభావాలనినుమడింప జెసే ముక్తిప్రదాయకము నా మదిలో కొలువుదీరితివి నిత్యం నిను కొలువంగ అనంతకొటీ సుర్యతేజములు నీయందు ప్రజ్వలింపంగ రామవతారంబున మనుజరూపాన వెలసి రామరాజ్యపాలన లో ధరణిని తరింపజెశావు కృష్ణావతారముయందు మురళిగానముజేసి నిఖిల జగత్తునె వెలిగించె గీతొపదెశము చెశావు వేంకటేశావతారములొ ఆడిన మాటను మరువనివాడివై శ్రినివాసునిగా వకుళమ్మ చెంతకు చెరావు భక్తకొటీ నీరాజనాలు అందుకుని వెలసినావు తిరుమల శిఖరాగ్రాన లొకేశ్వరేశ్వరా ఉన్ముక్తమనస్కుడవై లోకంబెల్ల నిను కీర్తింపగ భాసిల్లినావు కలియుగ ప్రత్యక్ష దైవమై శొభిల్లినావు తిరువీదులనూరేగుతు దేవేరులతోడా మమ్మానందింపగ వెలసిన ఆదికేశవుడా!! గొవర్ధనోధ్ధారి గోపాలా కాళియమర్దన గొపీజన ప్రియబాంధవ యదునందన నీ దివ్య మంగళ స్వరూపమునుజూడ శతసహస్రక్షాలు ఏ పాటి ఓ లోకలోకేశ్వర!! నీకు పదునాలుగు భువనభాండ

Types of Aircraft Engines and Working Principle Part 2 of 2

Image
Aviation Turbine Engines are manufactured by various companies that include Rolls Royce and GE. Given below are some of the pictures of Turboprop Engine and Turbojet based Turbofan Engines manufactured by GE and Honda Collective. All Images in this post are from the GE Aviation Turbine Engine Handbook Datasheet . Image Courtesy: (GE) General Electric Company. GE H80 Turboprop Engine. (These Engines are not used in India.) GE HF120 GE Honda Collective Turbojet Engine. The Turboprop Engine which is ready to be assembled Image Courtesy: GE The Plane that uses Turboprop Engine (Air Dolomiti) The Turbojet Engine that is ready to be assembled Image Courtesy: GE The Plane that uses Turbojet Engine. (Note the placement of the turbine: This is one another configuration) Previously, I have thrown light on Gas Turbine Engines, I now bring fore, some topics related to Helicopter Engine and it's anatomy: A Helicopter is also an aviation medium, but is a rotor cr

Types of Aircraft Engines and Working Principle Part 1 of 2

Image
We all generally know about the Aeroplanes in our day-to-day life. Have you ever thought, what is the main principle behind these Iron birds? It is the turbines that play a pivotal role in creating a viscosity in the Air (since Air is a fluid, it tends to flow from High pressure to Low pressure). Air is sucked into the compression chamber via the fan, the air is then compressed with a series of compressors, mainly 6-10 stages of rotor blades along with stator are utilised to compress the air; when the compressed air flows through the inner chambers, it gets through the Combustion Chambers. It is here where the ATF or the Aviation Turbine Fuel takes part. The ATF is ignited to generate a cloud of gases, which mix with the compressed air, and the mixture now expands, which is then allowed to pass through the low pressure turbines. The difference in pressures cause an internal force called as Thrust to generate and the gases move rapidly pushing the whole apparatus to the opposite dir