అక్షరాన్ని కాను కావ్యాన్ని నేను!
అక్షరాన్ని కాను కావ్యాన్ని నేను!
నీ మదిలో నిలిచినా భావాల కలయిక నేను!!
అక్షరాన్ని కాను కావ్యాన్ని నేను!
నీ గుండె లయగతులలొ ప్రతిధ్వనించే రాగం నేను!!
అక్షరాన్ని కాను కావ్యాన్ని నేను!
నీ స్పందన ప్రతిస్పందన లో కలిగే ఒరవడి నేను!!
అక్షరాన్ని కాను కావ్యాన్ని నేను!
నీ జ్ఞాపకాలను ప్రతిబింబించే నిలువుటద్దము నేను!!
అక్షరాన్ని కాను కావ్యాన్ని నేను!
అంచెలంచెలుగా ఎదిగే కోపాగ్నిని చల్లార్చే హిమపాతాన్ని నేను!!
అక్షరాన్ని కాను కావ్యాన్ని నేను!
మాటలు నేర్చి నవసమాజానికి దారిచూపే బావుటాను నేను!!