ఓ తియ్యని అనుభుతి

ముత్యాలాంటి కన్నుల్లొ కన్నీరె కాదు, కలలు ఉంటాయని తెలిపింది నువ్వే
భావలే తప్ప పలుకులు నేర్వని హృదయానికి స్పందన ఓర్పు నెర్పింది నువ్వే
రాగద్వెషాల నడుమ ఆప్యాయత అనురాగం ఉంటుందని చాటింది నువ్వే
ఇలా నన్ను ఇంతలా మలచి, ఆపై వలచి, మెల్లగ నా మదిలో నిలిచింది నువ్వే
ఇంతకంటే చెప్పలెనెమీ ఓ నా ప్రాణ ప్రణయ సఖియా, ఇలా నన్ను మార్చింది నువ్వే

Popular Posts