నిదురించే కన్నుల...

నిదురించే కన్నుల మాటున రగిలే ఆవేదనను చల్లర్చుతుంది  కమ్మటి కలా
వింతలూ వినుత్నాలు కోసమేగే కనుబొమ్మల కదలికకు  పోస్తుంది ఓ హాయి అలా
చీకటికి వేకువకి మధ్య నిచ్చెన వేసి జలతారు వెన్నెల దివిలో నీ ఊహాలోకం లో తెలిపోకలా
పగలు వగలకు వన్నె చేకూరుస్తుంది అదిగో ఆ హరివిల్లు తళుకుబెళుకు తో ఇలా

భావాన్ని మనసులో బంధించగలమా
లేదు ఎన్నటికి అలా జరగదు సుమా
ఏ కాలమైన తరిగిపోని భాష ప్రాబల్యత
నేడు అయ్యెను చూడు ప్రాణాలత 

Popular Posts