నీకోసమని తిరిగి వస్తాను

నీ కోసమని వేచి ఉన్న కన్నుల్లో కలలు
కరిగి కన్నీరుగా మారి నిను చేర పయనం అయ్యాయి

ఏలా నీకి అభియోగం బాల, విననంటివా నా గోల 
చీకటిని చీల్చి సూర్యోదయం అయినట్టు,

ఏదో ఒకరోజు నీకోసమని తిరిగి వస్తాను,
నీ గాయపడ్డ మనసును అర్ధం చేసుకోవడానికైనా

 ఏదో ఒక రోజు నీకోసమని వస్తాను. 
ఎన్నడు నీపై నా ప్రేమను నిత్యనూతనంగా ఉంచుతానని మనవి చేస్తూ

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల