Nature's Bounty and Beauty


వన్నె తరగని ప్రకృతి అందాలు
తెలతెలవారే పొద్దుల్లో మంచుతెరలు
రారమ్మని ఆహ్వానిస్తూ పలకరింపులు
గులాబి బాల పులకరింపులు
ప్రకృతి ఒడిలో జాలువారే వర్ణాలు
అతి రమణీయం ఈ ఛాయాచిత్రాలు
వినీల ఆకాశం నుండి జాలువారిన అందమైన భావన
హరిత వనం లో వికసించిన ఓ అందాల గులాబి బాల
ఇంతటి అందానికి కొన్ని ఘడియలే అంటే నమ్మబుధ్ధి కాదు
ఈ మంచుతెరలు కమ్ముకుంటే హుషారు రెట్టింపవుతుంది
విరిగి సూర్యుడు ఉదయిస్తే  తెల్లబోతుంది ఓ కొత్త ప్రపంచాన్ని మనకు అందిస్తుంది 

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల