కాలం

 కాలం కంటే గొప్పది లేదు. భయం కూడా కొట్టుకు పోతుంది, బాధ కూడా మటుమాయం అవుతుంది. కాని వాటి గురించి తెలిసి కూడా లేనిపోని జంఝాటాలకు తావు ఇస్తుంటాము.

భయాన్ని ఉసిగొల్పి ఊరకనే భీతి చెందుతూ మానసికంగా సంతులనం కోల్పోయిన వారమౌతాము.

Popular Posts