Posts

Showing posts from February, 2021

Sash; Trash

 with me in place, my family is literally a delicate "sash" that wraps around and binds itself in unity, without me in place, my family is literally a pile of "ash".  #sundae_sunday #zoro_ka_jhatka #think_hatke #anitha_sharanya_harshavardhan. With My Parents, Without me: The Whole Family Conglomerate will be "Trash"  #thejya_radha_sridhar_anitha_sharanya_harshavardhan

Autobiography

 A Decade and Half Years Back, I wrote a simple Digital Autobiography "Alalateeram" It had some memories, some moments, some mementoes to cherish in the past two decades of my life, from that year point of view. Five years hence, I may bring out another part of Digital Autobiography "Ekashilatoranam". It may cover the contemporary two decades. I am not sure, Just to be frank. #saturdaystraightforward #dharaniharshitasrihari

Parental Visits

 15 November 2020 VTZ 16 November 2020 HNK 17 November 2020 Stay 18 November 2020 Wedding Archana 19 November 2020 HNK 20 November 2020 VTZ 30 January 2021 VTZ 31 January 2021 HNK 01 February 2021 Vasavi Hospital Visit 02 February 2021~04 February 2020 Stay 05 February 2021 HNK-RKL 06 February 2021 HNK 07 February 2021 ADB 08 February 2021 ADB 09 February 2021 HNK 10 February 2021 VTZ

అబ్బాయికి ఆప్యాయతతో

 తెలుసా హర్షా.. లోకం చాలా పెద్దది. అంచేతనే అంత మన వారే అనే అపోహా కు లోను కాకూడదు. కొందరు ఎటువంటి వారంటే.. వారే కావాలని నెట్టేసి.. అరేరే పడ్డావా.. లే.. అంటూ నాటకీయత ప్రదర్శిస్తారు.. మరి కొంత మంది ఐతే పావలా సాయానికి ఐదు రూపాయలను అడిగి మరీ బలవంతంగా లాక్కుంటారు..  మరో విషయం ఏమంటే కన్నా.. నువ్వు ఎవరికైనా సరే మంచి చేసి చూడు, మర్యాద ఇచ్చి చూడు.. కొందరు మంచి మనసుతో ఆశీర్వదిస్తారు. మరి కొంత మంది ఐతే నువ్వు చేసిన మంచిని కావాలనే కుట్రతో మరచిపోతారు.. తెలుసో తెలియకో సంభవించే తప్పిదాలను గుర్తు పెట్టుకూని కావాలనే నోరు పెద్దది చేసుకుని అరుస్తూ ఉంటారు. అటువంటి వారికి మర్యాద ఇస్తే దానిని అలుసుగా అదను చేసుకుని తలకెక్కి తైతక్కలాడిస్తారు.. తదుపరి.. ఎవరిని అంతగా పట్టించుకోనవసరం లేదని మీ నానమ్మ తాతయ్యలు నాతో చెబుతూనే ఉంటారు.. మా నానమ్మ తాతయ్యలు సైతం నాకు ఇదే చెప్పినారు కూడా..  బాబు.. ఒక్క విషయం  ఇవి మాత్రం నువు ఎపుడూ గుర్తుంచుకోవాలి  * ఏ బంధం శాస్వతం కాదు, ఐతే అందులో కొన్ని బంధాలు మన జీవితానికి కీలకమైనవి.. అమ్మ: జన్మ ఇచ్చి మనకోసం ఆరాట పడే దేవత.. నాన్న: మన ఉనికికై, ఉన్నతికై మన బాగుకోరే వారిలో మొదటి స్థానం ఎపు