Skip to main content

Posts

Showing posts from April, 2026

అంతే ఏమో

 డబ్బుంటేనే నన్ను గౌరవిస్తావా, వ్యాపకముంటేనే నా మాట వింటావా అంటే నన్ను మనిషిగా ఏరోజు భావించలేదా, అంటే నా ఆస్తి తప్ప నా ఉనికితో సంబంధం లేదా.. అనగా అవసరాలకు తప్ప బంధానికి నువ్విచ్చే విలువ శూన్యం.. అలా ఐతే నేను ఉంటున్నది కుటుంబం కాదు అరణ్యం

రాదు-రావు

 ఆరాటం పోరాటం ఉబలాటం ఇదే జీవితానికి ఆలంబన మనకై మనసు చెప్పుకూనే సాంత్వన నిజానికి మనదంటు ఏమి లేదు ఉన్నా చివరాఖరునా ఏది రాదు