Posts

Showing posts from 2007

Kaapala

Nilala kanulaku neeru lekapoina paravaledu kanti reppa kaapala unnanta varaku Manishi loni prema leka poina parvaledumanavatvam kaapala unnanta varaku Premaku ee manishi leka poina parvaledumanchi manasu kaapala unnanta varaku Premaanulagalaku haddulu leka poina parvaleduaapyaayata kaapala unnanta varaku

జీవితం

మనసులోని భావాలెన్నో మరువలేని గాయాలెన్నో వీడలేని నేస్తాలెన్నో వీడిపోని బంధాలెన్నో మరపురాని పాటలెన్నో మధురమయిన క్షణాలెన్నో కవ్వించే కబుర్లెన్నో మాయమయ్యే మార్పులెన్నో అవసరానికి ఆడిన అబద్ధాలెన్నో తుంటరిగా చేసిన చిలిపి పనులెన్నో ఆశ్చర్యపరిచే అద్భుతాలెన్నో మాటల్లో చెప్పలేని ముచ్చట్లెన్నో ముసుగు వేసిన మనసుకు మరువరాని జ్ఞాపకాలెన్నో ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో మనిషి జీవితంలో మరువలేని ఇంకెన్నో ఇదే జీవితం

Quotable Quotes

When Life knocks you down, Try to land on your back. Because if you can look up, You can get up. ***********************************************LES BROWN Life is a grindstone, but, Whether it grinds us down or polishes us up Depends wholly on us. **********************************************THOMAS HOLD CRAFT

Gunde Balam

Telusuko O Saati maanavuda Kaadedi neeku asaadhyam Gundelo penchuko pattudala Swashalo nimpuko dhairyam Parugu teestunna ganga ney Adupu chesina shivudi laa Haalahalame sevinchi Mrityunjayudaina Shivudi laa Maaripo ledu neeku elaanti aatankam Parugulu teestunna kaalaanni aapi Neraverchuko nee jeevitha dhyeyam Saagipo saagipo nestama Kastaalu enni vachi tala doorchina Gelupu kosamani poraadu Otaminicheelchi chendaadu Nee Budhi Ksheera saagaramaithe Upayoginchi nee medha sakthini Kaanivvu saagara mathanam Gelupu Otamula madhya Jarige ee porulo Otamey Haalahalamai padutu unna Nippu ravvaley lokam nee pai chimmutunna Saagipo krshi cheste dakkanidedi ledu neeku Saagipo prati otamini angikarinchu Haalahalam sevinchina pimmate amrutam vachindi Prati Otamilo Oka gelupu undi Nityam nee gamyam vaipu parugulettu Saagipo sodara niluvettuna egisey kerataallo munigaake Mutyam viluva telustundi, Inumu marigaake kathi padunavvutundi Krshi saadhanalo nityam elaanti baadhanaina kshanamlo vaidolagi Pattu

My Theme

IN THE SKY CALLED EXPERIENCE UNDER THE SHADE CALLED KNOWLEDGE LET ME BREAKTHROUGH ALL THE HURDLES LET MY THOUGHTS GET ELEVATED BY TAKING WINGS...OF NOVEL IDEAS

రావా

కన్నుల రెప్పల మాటూన కలల అలజడివై కటిక చీకటిని చీల్చుకొచ్చే సూర్యూని కిరణమై రావా నా వాకిలి లొకే నీకై వేచీ ఉన్నా నేనిలా

Pravaham

Nee Ammayakapu Kanulu Badulu Cheppaledu Nee Sunnitapu manasu Baadhalu Panchukoledu Nee Vechani Swasha Nannu Satamatam chesaayi Rangula raatnam teeruga Malli modatike avi vachaayi Kanulu terichi choose loga Nuvveduta levu Nee Gnapakaalu tappa Nuvvu vastaavani telusu naaku edo roju Appati varaku naalo neekosam daachina aa premani Kavitala selayerulaa pravahistoone unta

స్వాతీ చినుకులు... My Song Composition

ప 1: స్వాతి చినుకుల్లోన సందె పోద్దుల్లోన నీ నవ్వే కన్నానమ్మ వేసవి ఎండల్లోన సాయం సమయంలోన నీ ఊసే విన్నానమ్మ ఎగిసే అలలోన నా గుండె సవ్వళ్ళ లోన నీ రూపే కన్నానమ్మ ఈ జన్మనైన మరు జన్మనైన నీ జతే కావాలమ్మ చ 1: చినుకులా నా ముంగిట్లో వచ్చావమ్మ వాగులా నా యెదలో పొంగావమ్మ నదిగా మారి నా మనసులో మరుపెరాని బంధాన్ని పెనవేశావమ్మ స్వాతి.. ప 2: పారే సెలయేళ్ల లోన తళుకుల  చుక్కల్లోన నీ ఆశే కన్నానమ్మ నింగిని అంచులలోన వెండి మబ్బులపైన నీ అలకే కన్నానమ్మ నా మదిలోన నా భావంలోన నీ పేరే తలిచానమ్మ ఈ జన్మనైన మరు జన్మనైన నీ జతే కావాలమ్మ చ 2: మెరుపులా నా ఊహలో వచ్చావమ్మ శ్వాసగా నా గుండె గుడిలో నిలిచావమ్మ ప్రేమగా మారి యెద వాకిలిలో చెరిపిన చెరగని ముద్ర వేసావమ్మ స్వాతి... 

Wave of Hope

Image
It was a wave... Wow! I thought was majestic I was on a ship which sailed off, Suddenly I encountered a mishap and lo the ship wrecked into parts floating furlongs I fell apart in the wavy tide which swept me far and wide suddenly I saw another ship which made me new to your friendship Sridhar

Theory of Love...A Tongue-twister by Sri

Never love Love,till Love loves you Love loves you if you hate Hate and Love hates you if you hate Love so, Never hate Love till Love hates you hate Hate to love Love or love Hate to hate Love As Love is hated by girls and Hate is loved by girls. Love hates girls till Girls love Love Girls love Love if they hate Hate Love loves to live with them who hate Hate Love hates to live with them who hate Love loving Love is hating Hate and hating Love is loving Hate By the way are you loving Hate or hating Love?

Ad-Poetry

When I first met you, I thought I TRUSTed THE COOLEST ONE ( KELVINATOR ) But It was with you I could MAKE THINGS BETTER ( PHILIPS ) I BELIEVEd IN THE BEST( BPL ) and I came to know that Friendship is PURE BANKING & NOTHING ELSE( SBI ) You made me a good friend of you by CONNECTING PEOPLE ( NOKIA ) I thought LIFE'S GOOD ( LG ) if you could be my friend forever But I BREATHed EASY ( BLUESTAR ) and thought I've BROUGHT HOME THE LEADER( VIDEOCON ) but You've thrown a stain, I thought STAINS ARE GOOD ( SURF EXCEL ) and thought of MAKING MOST OF NOW( VODAFONE ) and WHAT A WITNESS WAS THAT ( RIN SUPREME ) which made me to CELEBRATE LIFE( CADBURY ) after you told EXPRESS YOURSELF( AIRTEL ) So I request my friends to COUNT ON US ( MARUTI ) and EVERYWHERE YOU IMAGINE( RENESAS ), we are WITH YOU RIGHT THROUGH( HSBC )to KEEP YOUR WORLD UP AND RUNNING( FLUKE )

Thinking of You...

Image
ऐसा होते कभी सोचा भी नहीं कि तुम फिर आई और मेरे मन की हलचल बदल गई सोता तो सपने तुम्हारी ही आती है अब कहने को मन करता है लेकिन न जानेशब्द नहीं है तुम्हें कि तुमने मुझे सताया है प्यार तुम भी करती थी ये न मुझे बताया है

మాయమ్మా మహలక్ష్మీ

మముగన్న మాయమ్మా మహలక్ష్మీవే మము పాలింపగ వచ్చిన జగదాంబిక నీవే కరుణతొ వరాలిచ్చే పెన్నిధివి నీవే ఓ మా బంగారు తల్లివి నీవే వరాలిచ్చే దేవుడి సమక్షంలొవెలసిన మాయమ్మా వరాలిచ్చి బ్రొచేవట నీ నామమే తలచినంతన వేంకటేశూని హృద్విలాసిని అమ్మ కొలిచేవమ్మా నిన్నే కమలనయని

నా కవితల సమాహారం

Image
అపరిచితులు మనం ఎవరివొ నువ్వు ఎందుకొ చిన్ని ఆశ అలజడి భావం జీవితం నీతో ఏమో తెలియదు ఎమైంది నాకిలా జ్ఞాపకాల వేదికలొ చిరుమందహాసినివై చిరుజల్లులతొ చలిమంట రేపావూ ఎందుకొ ఎమైంది నాకిలా ఎప్పుడు లేని సునామి అల హంసధ్వని పలికే హృదయాలాపన బాపూ బొమ్మలా చిరునవ్వులు చిందిస్తావూ ఎవరివొ నువ్వు విరహతాపం కలిగిస్తావూ గుండెసవ్వడిలొ ఏదో తెలియని అలజడి నువ్వు-నేను మనం అవ్వాలన్నా ఆరాటం ఎందుకొ తెలియని ఉబలాటం గుండెలొ చిరుసవ్వడి ఎప్పుడు నన్ను ఈ తీయ్యని బాధాలొ ముంచేత్తుతావు ఎప్పుడు తెలియని స్నేహకావ్యంలా అంకితం చేస్తున్నా నీకే

మనం

మనం ఆడిన  ఆటలు  ఎగ్గొట్టిన  క్లాస్స్లు మనం పాడిన పాటలు పడిన పాట్లు వేకించిన వెకిలి నవ్వులు మనం తిన్న తిట్లు చీవాట్లు చీటికి మాటికి పడ్డ ఆవేదనలు కోపతాపాలు అలిగిన ఆ క్షణాలు ఇంకా అలాగే మన మనస్సులో ముద్రితమై ఉన్నాయి వ్యంగ్య హాస్యరసాలు వెనక బెంచ్ బింగో లు  పక్క బెంచ్ హౌసీ లు ముందు బెంచ్ సుడోకు లు విరగ్గొట్టిన కిటికీ అద్దాలు క్రిస్టల్ బోర్డులు తన్నితే పగిలిన పూల కుండీలు మనమాడిన క్యారం లు, వాలీబాల్ క్రికెట్లు ఇంకా అలాగే మన మనస్సులో ముద్రితమై ఉన్నాయి ల్యాబ్ లో  కొట్టేసిన రెసిస్టర్లు జేబులో వేసుకేల్లిన కెపాసిటర్లు బ్రెడ్ బోర్డు మీద ఎగిరిన ఐ సి లు, రాంగ్ కనెక్షన్ తో కాలిన డి సి మోటార్ ఫుజ్ లు సౌత్ టూర్ లో చేసిన అల్లర్లు, కేకలు, కోతులతో కరిపించి అరిపించిన ఆ క్షణాలు కంప్యూటర్ ల్యాబ్ లో చాట్ చేసి దొరికిపోయిన క్షణాలు ఇంకా అలాగే మన మనస్సులో ముద్రితమై ఉన్నాయి వెంట తిరిగిన ప్రేమించని వాళ్ళు, ప్రేమించట్లేదన్న వెంట తిరిగి పెళ్లి తతంగం వరకు తెచ్చిన స్నేహాలు మనం ఇచ్చిన సెమినార్ లు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం లో నిద్రించిన ఆ క్షణాలు మన స్నేహితులకి ప్రాక్సీ ఇచ్చి పట్టుబడి నవ్వాలో

Flower Valley

The blooms are bright with a cover of morn light giving my heart a delight raising my spirits to a height Suddenly the breeze came with a thrill making me stand still to chill which was due to a drop of dew making me to watch the nature's hue Reminding of your love and care your sweet words and your charm does not let me do any harm which always makes me to feel your presence everywhere