మాయమ్మా మహలక్ష్మీ

మముగన్న మాయమ్మా మహలక్ష్మీవే
మము పాలింపగ వచ్చిన జగదాంబిక నీవే
కరుణతొ వరాలిచ్చే పెన్నిధివి నీవే
ఓ మా బంగారు తల్లివి నీవే

వరాలిచ్చే దేవుడి సమక్షంలొవెలసిన మాయమ్మా
వరాలిచ్చి బ్రొచేవట నీ నామమే తలచినంతన
వేంకటేశూని హృద్విలాసిని అమ్మ
కొలిచేవమ్మా నిన్నే కమలనయని

Popular Posts