వెతుకులాట

ఇమేజ్ కర్టసీ: వాల్పేపర్ వొర్తెక్ష్
నిన్ను వెతుకుతూ ఓ దారి పట్టాను
వింతగా అది ఎన్ని వంకర్లు తిరిగి ఉందొ !!

అలసి ఇక్కడ నేను ఆగిపోతే
దరి నీదు చేరేదెలా నా గోడు వెళ్ళగక్కేదెల??

పరిపరి విధాల యత్నిస్తూ
సాగిస్తున్న ఈ పయనం లో ఎన్ని అడ్డంకులో !?

మండే ఎండకు ఎండుతూ
కురిసే వానలో తడుస్తూ ఎన్ని మైళ్ళు తిరిగానో ?!

Popular Posts