రక్షాబంధనం


అన్న చెల్లెళ్ళ అనురాగానికి ప్రతీకగా 
అనునిత్యం ఒకరికి ఒకరు ఆలంబనగా 
దేవుడిచ్చిన ఓ కమ్మని వరం నీవమ్మ 
ఈ రక్షా బంధం మన బంధాన్ని ఇంకా గట్టిపరచాలని 
నీ ఆశలు ఆశయాలన్ని నెరవేరాలని ఓ అన్నగా దీవిస్తూ 

ఈ రాఖి పండగ నాడు ప్రతి అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు
సుఖసంతోషాలతో మెలగాలని అందరి ఇంట సిరులు పండాలని కోరుకుంటూ 
ఓ కృష్ణునికి సుభద్ర లా, మన మధ్య ఈ వాత్సల్యాలు ఎన్నటికి చెరిగిపోదని ఆసిస్తూ ఆశీర్వదిస్తూ 
మీ అందరి మేలు కోరే అన్నగా కోరుకుంటూ రక్షాబంధన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను
మీ ఆదరాభిమానాలను ఓ సూత్రంగా మలచి మణికట్టుకు కట్టే ప్రతి చెల్లి కంట ఆనందాన్ని అవుతానని కోరుతూ

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల