ఆలోచనలు

కొత్తగా ఏమి రాయాలో పాలుపోక
జరిగిన వాటి జోలికి వెళ్ళలేక
జరుగుతూన్న వాటిని  మరువలేక
నవ్వలేక ఏడవలేక కన్నుల్లో నిదుర జాడలు కానరాక
భావగీతాలు  మదిని దాటి వెళ్ళలేక హృదయపు అంచులలో బంది అయ్యి
కరిగిపోని కల అయ్యి కన్నుల ఎదుట ప్రత్యక్షమయ్యి
అక్షరాలలో భావాన్ని నిగుడితం చేసిన సుమమాలికలై

Popular Posts