ఆశల లోగిళ్ళు

ప్రకృతి ఒడిలో ప్రళయాలు
వన్నె చేకూర్చే ప్రణయాలు 
రెప్ప తెరిస్తే జననాలు 
రెప్ప మూస్తే మరణాలు 
అన్ని తెలిసి కూడా ఎందుకో ఈ మనసుకు తెలియని ఆశల వలయాలు 

కన్నుల్లో కన్నీళ్ళకు కొదవలేదు కాని వాటిని వాడకు నువ్వేనాడు
కనుల కలల మాటులో ఏవో భావోద్వేగ చలనచిత్రాలు
ఆప్యాయతల నడుమ ఏవో తెలియని దోరాల అగాధాలు

Popular Posts