పలుకు తేనేల జల్లు

 మంచి మాట

"నీ సోంత మనిషిని సైతం నీ అహంకారం కోసం నీకు నువ్వుగా వారిని దుర్భాషలాడుతు సంతోషం పొందుతున్నా కూడా ఎదుటివారు నిన్ను నిన్నుగా ఆదరిస్తే అపుడు ఓడింది ఆదరణకు కూడా నోచుకోని వారిని సైతం ఆదరించే నీ సొంత మనిషా లేకా నీలో నీకు తెలియని అహంకారమా.."
"ఎదుటివారి మనసుని ఆహ్లాద పరచటం రాకపోతే పరవాలేదు.. కనీసం వారి మనసుని బాధ పెట్టకుంటే అదే శ్రీరామరక్షకవచం"

మంచి మాట
మేఘం కరిగేది తనను తాను తగ్గించుకునేది
కేవలం
చినుకుగా రాలి నేలను సస్య శ్యామలం చేయటానికే

Popular Posts