కాలమనే సంద్రం పై జ్ఞాపకాల నావలో
కాలం ఎంత విచిత్రమో
ప్రతి క్షణం మనతోనే ఉంటూనే
గడిచిన క్షణాన్ని జ్ఞాపకంగా మార్చేస్తుంది
కాలం ఎంత విచిత్రమో
ప్రతి క్షణం ఉద్వేగంగా ఉంటూనే
నిన్నటి దుఃఖాన్ని సైతం మాయం చేస్తుంది
ప్రతి క్షణం మనతోనే ఉంటూనే
గడిచిన క్షణాన్ని జ్ఞాపకంగా మార్చేస్తుంది
కాలం ఎంత విచిత్రమో
ప్రతి క్షణం ఉద్వేగంగా ఉంటూనే
నిన్నటి దుఃఖాన్ని సైతం మాయం చేస్తుంది