ఇంటర్నేషనల్ విమెన్'స్ డే
ఒకరి కల్పవల్లి ఒకరి నిత్యాలంకారి
ఒకరి మనసులో నిక్షిప్తమైన భరిణ,
ఒక అమ్మ ఒక చెల్లి ఒక భార్య
కాని ఎక్కడ చూసిన మగువ తన ఉనికిని మనకు తెలుపుతూనే ఉంది
ఒకరి మనసులో నిక్షిప్తమైన భరిణ,
ఒక అమ్మ ఒక చెల్లి ఒక భార్య
కాని ఎక్కడ చూసిన మగువ తన ఉనికిని మనకు తెలుపుతూనే ఉంది
అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత వీర వనీతలందరికి,
నేటి మేటి యువరాణులకి, నవయుగపు మహిళమణులకు కావ్యాంజలి బ్లాగ్ తరుపునుండి నా శుభాభినందనలు
నేటి మేటి యువరాణులకి, నవయుగపు మహిళమణులకు కావ్యాంజలి బ్లాగ్ తరుపునుండి నా శుభాభినందనలు