శ్రీ జయ నామ ఉగాది శుభాకాంక్షలు

మన పెరట్లోని మామిడి కాయల వగరు మనలోని బాధను మన నుండి వేరు చెయ్యాలి
ఆ చేదు  వేప పువ్వులు మనలోని చెడు గుణాన్ని పారద్రోలాలి
ఆ తీపి అరటి బెల్లం పాకం మన జీవితాల్లో మంచిని పంచాలి
తీపి కారం చేదు  వగరు పులుపు ఉప్ప: అన్ని కలగలిపి జీవితానికే తలమానికగా నిలవాలి
నా స్నేహితులకు, సన్నిహితులకు, గూగుల్ ప్లస్ వీక్షకులకు, నా బ్లాగ్ పాఠకులకు
కావ్యాంజలి బ్లాగ్ తరపునుండి శ్రీ జయ నామ ఉగాది శుభాకాంక్షలు

ఇట్లు,
మీ శ్రీధర్ భూక్యా  

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల