భావుకత
ఆత్మీయత తో పలికిన చిన్న పలుకు చాలు ఎన్ని వేల పదాలున్న సరితూగదు దానిముందు బంధాల్లో బంధాన్ని కలిపి పలుకు ఒక్క మాట చాలు భవబంధాలు దరి చేరడానికి ఎన్ని రాత్రులైన ఏమి ప్రయోజనం నిండు చంద్రుడు లేనిదే అమావాస్య అలుముకుని నింగి వేసారిందో పున్నమి వెన్నెల లో తిమిరాంతకం అవ్వాల్సిందే