వీ.. డబ్ల్యూ..
వైజాగు బీచు లలరారుచు యారాడా ఆర్కే భీమ్లీ కంబాల కొండ తొట్ల కొండ బొజ్జన కొండ గాంచి ముప్పది యేండ్ల నుబంధ మది మరువ జాలున అచ్చోట బురుజుపేట సిరిమాలచ్చి కనకమహాలక్ష్మీ దీవెన ఓరుగంటిన గాఁచితి రుద్రదేవ సహస్ర స్థంబాల కోవెల పద్మాక్షి భద్రకాళిక నేత్ర పర్వమాయే శోభిల్లే కోట గోడల రామప్ప లక్నవర కొలను యలల వడ్డేపెల్లి జెరువు కాజిపేట విశాఖపట్టణం-అనకాపెల్లి-సామర్లకోట-రాజమహేంద్రి-ఏలూరు-బెజవాడ-ఖమ్మమ్-వరంగల్-ఇత్యాదులట