ఇది సంగతి ౨౭-౦౬-౨౦౨౪ నుండి ౦౩-౦౩-౨౦౨౫ వరకు తాను తలుపు బార్లా తెరిచి ఉంచింది, నువస్తావనే ఆశతో.. కాని ౦౭-౦౩-౨౦౨౫ తరువాయి తలుపుకు గడి వేసుకుంది. తలుపు ఆవల తను ఇవల నువ్వు.. నువ్ చెప్పేది మాత్రమె విని సమాధానమిస్తుందే తప్పా ఆ గడియ మాత్రం ఇక మీదట మరల ఎప్పటికి తెరవక పోవచ్చు. అర్థం చేసుకో.. నీ తలుపు తెరవ మని ప్రాధేయ పడింది తానే ఇపుడు తన తలుపు గట్టిగా మూసుకుంది. అంతే
మదిని సుతిమెత్తగా మీటే భావాల మజిలీ