Posts

Showing posts from November, 2007

మనం

మనం ఆడిన  ఆటలు  ఎగ్గొట్టిన  క్లాస్స్లు మనం పాడిన పాటలు పడిన పాట్లు వేకించిన వెకిలి నవ్వులు మనం తిన్న తిట్లు చీవాట్లు చీటికి మాటికి పడ్డ ఆవేదనలు కోపతాపాలు అలిగిన ఆ క్షణాలు ఇంకా అలాగే మన మనస్సులో ముద్రితమై ఉన్నాయి వ్యంగ్య హాస్యరసాలు వెనక బెంచ్ బింగో లు  పక్క బెంచ్ హౌసీ లు ముందు బెంచ్ సుడోకు లు విరగ్గొట్టిన కిటికీ అద్దాలు క్రిస్టల్ బోర్డులు తన్నితే పగిలిన పూల కుండీలు మనమాడిన క్యారం లు, వాలీబాల్ క్రికెట్లు ఇంకా అలాగే మన మనస్సులో ముద్రితమై ఉన్నాయి ల్యాబ్ లో  కొట్టేసిన రెసిస్టర్లు జేబులో వేసుకేల్లిన కెపాసిటర్లు బ్రెడ్ బోర్డు మీద ఎగిరిన ఐ సి లు, రాంగ్ కనెక్షన్ తో కాలిన డి సి మోటార్ ఫుజ్ లు సౌత్ టూర్ లో చేసిన అల్లర్లు, కేకలు, కోతులతో కరిపించి అరిపించిన ఆ క్షణాలు కంప్యూటర్ ల్యాబ్ లో చాట్ చేసి దొరికిపోయిన క్షణాలు ఇంకా అలాగే మన మనస్సులో ముద్రితమై ఉన్నాయి వెంట తిరిగిన ప్రేమించని వాళ్ళు, ప్రేమించట్లేదన్న వెంట తిరిగి పెళ్లి తతంగం వరకు తెచ్చిన స్నేహాలు మనం ఇచ్చిన సెమినార్ లు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం లో నిద్రించిన ఆ క్షణాలు మన ...

Flower Valley

The blooms are bright with a cover of morn light giving my heart a delight raising my spirits to a height Suddenly the breeze came with a thrill making me stand still to chill which was due to a drop of dew making me to watch the nature's hue Reminding of your love and care your sweet words and your charm does not let me do any harm which always makes me to feel your presence everywhere