ఆరాధన
కనుల కొలనులొ ఎంత వెతికిన కలల జాడ కనబడదు మనసు మందిరంలొ ఎంత వెతికిన భావాల జాడ కనబడదు గుండె గుడిలొ ఎంత వెతికిన ప్రేమా జాడ కనబడదు ఎందుకంటే ఆ కనుల కలలొ వచ్చేది నువ్వే ఆ మనసు మందిరం లొ నీ జ్ఞాపకాలే ఆ గుండె గుడిలొ ఆరాదించేది నిన్నే
మదిని సుతిమెత్తగా మీటే లావణ్య భావాల రత్నావళి