ఆరాధన

కనుల కొలనులొ ఎంత వెతికిన కలల జాడ కనబడదు
మనసు మందిరంలొ ఎంత వెతికిన భావాల జాడ కనబడదు
గుండె గుడిలొ ఎంత వెతికిన ప్రేమా జాడ కనబడదు

ఎందుకంటే

ఆ కనుల కలలొ వచ్చేది నువ్వే
ఆ మనసు మందిరం లొ నీ జ్ఞాపకాలే
ఆ గుండె గుడిలొ ఆరాదించేది నిన్నే

Popular posts from this blog

Telugu Year Names

My Childhood and Now

మాతృమూర్తి గొప్పతనం