Posts

Showing posts from May, 2013

The Feeling

Feelings for one does start the moment you start liking someone who is close to your heart. Those are the ones which cannot be described in words and cannot be used without proper consent Those feelings that start at an early age, do not fade even after a decade or two When asked is this called something that cannot be expressed easily though It starts like a wave, gives a shockwave makes person in it feel the soul When it starts, the game continues even if there is any foul Its not the words that say it, but the heart that feels it unknowingly If this happens to you, say this to the person whom you admire truly

ఇదేం విడ్డురం

ఎక్కడో ఉన్న చల్లని వెండి చంద్రుని పై నీరుందని తెలిసింది పక్కనే ఉన్న మనిషిని గురించి తెలియదు మనకి ఇదేం విడ్డురం అందని ఆకాశం వైపు పరుగులు తీస్తున్నాడు మానవుడు అందిన ప్రకృతిని మాత్రం పట్టించుకోవడం లేదు ఇదేం విడ్డురం లోహపు యంత్రాలనే పని ముట్లుగా చేసుకున్నాడు మనిషి హృదయమనే యంత్రాన్ని పట్టిచుకోవడం లేకనే జబ్బులు కొని తెచ్చుకుంటున్నాడు ఇదేం విడ్డురం తన హస్తవాసి తో ప్రపంచాన్ని జయించగల శక్తి తానని తెలిసిన మరిచి తనని తానూ చిన్నపుచుకుంటున్నాడు  మనిషి ఇదేం విడ్డురం అంగారకుడి లోపల ఏమున్నదో పసిగట్టగలిగాడు మనిషి తనకు దగ్గర వాళ్ళ గుండె చప్పుడు మాటున దాగివున్న ఆప్యాయత అనురాగాన్ని మాత్రం మరిచిపోతున్నాడు ఇదేం విడ్డురం