సుడులు Get link Facebook X Pinterest Email Other Apps - April 10, 2021 కదిలే కాలపు ఇసుక తిన్నెల్లో జ్ఞాపకాల ఆనవాళ్ళు కనురెప్పల అలికిడి మాటున దాగే కన్నీటి ధారలు తుషార నిహారికలు అపుడపుడు గ్రీష్మ గరిమలు అపుడపుడు ~శ్రీత ధరణి Read more