మదిని సుతిమెత్తగా మీటే లావణ్య భావాల రత్నావళి
కదిలే కాలపు ఇసుక తిన్నెల్లో జ్ఞాపకాల ఆనవాళ్ళు
కనురెప్పల అలికిడి మాటున దాగే కన్నీటి ధారలు
తుషార నిహారికలు అపుడపుడు గ్రీష్మ గరిమలు అపుడపుడు
~శ్రీత ధరణి