Skip to main content

Posts

Showing posts from 2026

రాదు-రావు

 ఆరాటం పోరాటం ఉబలాటం ఇదే జీవితానికి ఆలంబన మనకై మనసు చెప్పుకూనే సాంత్వన నిజానికి మనదంటు ఏమి లేదు ఉన్నా చివరాఖరునా ఏది రాదు

నువ్వు-నేను

 అలల తీరం.. కడలి కెరటం.. నువ్వు నేనంత దూరం.. కలవటానికి ఆరాటం.. ~శ్రీ ଦି: ୧୧-୦୧-୨୦୨୬, ପାଳମୂରୁ ଗ୍ରୀଳ ଉପ୍ପଳ