Skip to main content

Posts

Influencers in my Life

 Dad: Thejya (since 1985) Mom: Radha (since 1985) Sister: Sandhya (since 1987) Brother-in-law: Sandeep (since 2012) Best Friend: MNV (17 May 2014 ~ 11 Aug 2017)  Spouse: Anitha alias dharAni (18 Feb 2018/19 Apr 2018 Onwards with Lifetime Warranty) Mentor: Ramesh Deshini (24 Aug 2022 Onwards)

అడుగు జాడ

 అందరంటారు: ఏదైనా కావాలంటే అడగవచ్చు, మనసు బాధగా ఉంటే చెప్పవచ్చునని.. కాని.. అడిగి ఇబ్బంది పెట్టడం, చెప్పి బాధ పెట్టడం నాకు ఇష్టంలేదు. అర్థం చేసుకునే తరం నుంచి అపార్థం చేసుకునే తరానికి నడుము వారధి మా తరం.

2022 2023

 elsewhere: new year eve here: sleepless night out elsewhere: cool cakes and soft drinks here: tablets and syrups elsewhere: new year fervour cum get-together  here: family with fever cum cough cold altogether  elsewhere: weekend parties plus new year celebrations here: hospital visits and doctor consultations

నీతి

 ఆశలు, ఊసులు, బాసలు, ఆశయాలు మంచివే ఐతే వాటిని చేరుకునేందుకు దారి తనంత తానుగా తయారు అవుతాయి. లేనిపక్షంలో ఎంతగా తపించిన ఫలితం ఉండదు.

ఆణిముత్యం

 ఒక ఆణిముత్యం తయారవటానికి పడే సమయం చాలా ఎక్కువ. ఓ సాధారణ ఇసుక రేణువు ఆల్చిప్ప లో చేరి అవంతరాలు తట్టుకుని నిలదొక్కుకున్నదే విలువను సంతరించుకుంటుంది.

Actions Speak

 Κανένας άνθρωπος δεν μπορεί να γίνει εκατομμυριούχος μέσα σε λίγες μέρες ή με τη συμβουλή κάποιου. δεν είναι παρά οι δικές τους πράξεις που μπορούν να το κάνουν να συμβεί.