మదిని సుతిమెత్తగా మీటే లావణ్య భావాల రత్నావళి
ఒక ఆణిముత్యం తయారవటానికి పడే సమయం చాలా ఎక్కువ. ఓ సాధారణ ఇసుక రేణువు ఆల్చిప్ప లో చేరి అవంతరాలు తట్టుకుని నిలదొక్కుకున్నదే విలువను సంతరించుకుంటుంది.