Posts

ఆప్యాయత

మీవారు మీపై అమితమైన ఆప్యాయతను కురిపిస్తుంటే ఆ తడిజల్లుల్లో తడవండి.. మూర్ఖత్వమనే గొడుగును విప్పదీసి అనురాగాత్మీయతకు విఘాతం అంతరాయం కలగించకండి.

pch.. the barrier war

shatasahasraadula rokkamu saayam andinchina vaarine maruvadalachi vaarikantenu droham jesina vaari koraku itula vegirammantire.. ingitamanu ledu lessa.. krutajnata bhaavammu ledu netula vuntire kathora buddhi nanusarincha mahadeva emani varnintume bhaavaaniki sarileni padaalu kurcha.. vekkirintayo badalika sadalikalenni unnanu.. mannasaakshi eduta nirveeryamagune.

Fathers' Day 2019

with chuchulu, celebrating first fathers' day of my life this year. to every father, who constantly inspire and motivate by being an example all throughout the life, in one way or the other. wishing a happy fathers' day today.

transformation

transformation is not a rapid and spontaneous process: from being an ugly larva, to a beautiful butterfly, it all takes perseverance and stability and rigorous manipulation with controlled improvement on an floating timestamp. dharAni 15.06.2019

వివరణ

నేను సంజాయిషి ఇచ్చుకునేంత తప్పు ఏమీ చేయలేదు. సహజంగా హిందు సాంప్రదాయం ప్రకారం భర్త ఎక్కడుంటాడో అక్కడే భార్య ఉండాలి.. సీతరాముల కాలం నుండి తరతరాలుగా వస్తున్న ఆచారం ఇది. కన్న కూతురికి వివాహం చేసి తన చేతిలో తన స్తోమతకు తగ్గకుండా ఏ తండ్రైనా సారే పంపుతాడు. కాని నా భార్యకు తన తండ్రి ఇచ్చిన సారే చిరిగి ఉన్న పాత బట్టలు.. అవే మోసుకొచ్చింది. సరే అనుకున్నాను. సంసారమంటే గిల్లికజ్జాలున్నా వాటిని మనసులో పెట్టుకోకుండా సర్దుకోవాలి. మొదటి కాన్పు పురుడు కని తన పుట్టింటికి పయనమైన ఆలి.. తన వారు దగ్గరుండి ఏమి చేయించకపోయినా వాళ్ళంటే తనకంత ఆత్మీయత.. రేయిలో కునుకు రాక రెప్ప వాల్చకుండా తనకు పురుడు సవ్యంగా జరగాలని ఆసుపత్రులు తిప్పి తీరా అడ్మిట్ చేయండి మామ అంటే డబ్బులేదల్లుడు నువ్వే వచ్చి కట్టు అంటే ఏ అల్లుడు దిగిరాడు.. కాని నేను అడ్మిషన్, సిజేరియన్, డిస్చార్జ్ అన్ని దగ్గరుండి చూస్కున్నా కాని నాపై మాత్రం రవ్వంతైనా అభిమానం లేదు తనకి. మన ఇంటికొచ్చేయంటే సాకులు వెతికి మూడు నెలలయ్యాక వస్తాననటం తనకి వివేకంగానే అనిపించచ్చు.. కాని తన గూర్చి తన కుటుంబం పట్ల ఉన్న ఆదరణ ఏరోజు అణగారనీయలేదు.. పాప పుడితే తన పేరిట పాతికవేలు

అర్దం అనర్దం

భాషకు భావం తోడు లేకపోతే అర్దమే వ్యర్దం నిప్పుకి నీరు కాక ఉప్పు తోడైతే అనర్దం

అపరిపక్వత

సమాజంలో రెండు రకాల మనస్తత్వం గలవారు ఉంటారు.. కొందరు పిసరంత సాయం చేసినా అపరంజివలే జీవితాంతం భావిస్తారు..!! మరి కొందరు.. కొండంత అండగా ఉండి సాయం చేసినా మంచుబిందువలే భావించి వారి అపరిపక్వతతో ఆవిరి చేసేస్తారు..!