Posts

Showing posts from March, 2013

Happy Holi

రంగులు హంగులు పిచికరిలు ఆనంద డోలికలు ఊగుతున్న అందరికి మరియు కావ్యాంజలి వీక్షకులకు హోలీ పర్వ దిన శుభాబినందనలు  మీ జీవితం లో హోలీ లాగే మేలిమి రంగులు లాగ ఆనదాలు విరబూయాలని ఆకాంక్షిస్తూ  పసుపు లోని ఆరోగ్యానికి ప్రతీకగా కుంకుమ లోని అరుణిమ సుర్యూనికి ప్రతీకగా మీ సకుటుంబ సపరివార సమేతానికి న తరపు నుండి హోలీ శుభాకాంక్షలు 

Saarathulu

కన్నులు రెండే ఉన్న అవి చూపించే లోకం లోని వింతలు  ఎన్నెన్నో కనుపాపలు చిన్నవైన అవి చూపించే లోకం చాల పెద్దది కళ్ళు నలుపు తెలుపైన అనంతమైన రంగులను అడ్డుతుంది మన ముంగిట చేతులు రెండే ఐనను అవి చేసే పనులు ఎన్నో మనలోని భావాలను వెలికి తీసి సైగలలో వ్యక్తపరిచే అవయవం మనకు ఆకలైతే అవే మనకు తినిపిస్తాయి ఎడుపోస్తే కన్నిళ్ళని తుడుస్తాయి రోజువారి పనులు సైతం నిస్వార్థంగా నిర్వర్తిస్తాయి బరువును మోసి నడిపించే బాధ్యాత కాళ్ళపైన ఎక్కువే మనం ఎక్కడికైనా వెళ్ళదలిస్తే మనల్ని అక్కడకు చేరుస్తుంది ఈ మన ప్రియ నేస్తం అలసట ఎదురీగిన ఎ మాత్రం లెక్క చెయ్యకుండా నిరంతరం మనతో పాటుగా విహరించే విహారి