Saarathulu

కన్నులు రెండే ఉన్న అవి చూపించే లోకం లోని వింతలు  ఎన్నెన్నో
కనుపాపలు చిన్నవైన అవి చూపించే లోకం చాల పెద్దది
కళ్ళు నలుపు తెలుపైన అనంతమైన రంగులను అడ్డుతుంది మన ముంగిట

చేతులు రెండే ఐనను అవి చేసే పనులు ఎన్నో మనలోని భావాలను వెలికి తీసి సైగలలో వ్యక్తపరిచే అవయవం
మనకు ఆకలైతే అవే మనకు తినిపిస్తాయి ఎడుపోస్తే కన్నిళ్ళని తుడుస్తాయి
రోజువారి పనులు సైతం నిస్వార్థంగా నిర్వర్తిస్తాయి

బరువును మోసి నడిపించే బాధ్యాత కాళ్ళపైన ఎక్కువే మనం ఎక్కడికైనా వెళ్ళదలిస్తే మనల్ని అక్కడకు చేరుస్తుంది ఈ మన ప్రియ నేస్తం
అలసట ఎదురీగిన ఎ మాత్రం లెక్క చెయ్యకుండా నిరంతరం మనతో పాటుగా విహరించే విహారి
 

Popular posts from this blog

Telugu Year Names

My Childhood and Now

మాతృమూర్తి గొప్పతనం