Happy Holi

రంగులు హంగులు పిచికరిలు ఆనంద డోలికలు ఊగుతున్న అందరికి మరియు కావ్యాంజలి వీక్షకులకు హోలీ పర్వ దిన శుభాబినందనలు 
మీ జీవితం లో హోలీ లాగే మేలిమి రంగులు లాగ ఆనదాలు విరబూయాలని ఆకాంక్షిస్తూ 
పసుపు లోని ఆరోగ్యానికి ప్రతీకగా కుంకుమ లోని అరుణిమ సుర్యూనికి ప్రతీకగా మీ సకుటుంబ సపరివార సమేతానికి న తరపు నుండి హోలీ శుభాకాంక్షలు 

Popular Posts