Posts

CVM

 To some, we are just Cash Vending Humanoids.  Just Run out of Balance and then you will start observing the vexation, frustration and humiliation  pouring in abundantly .

Life File

 Some people Experience Life, While Other Confront it, While Some Just Show It Off, the Rest of them Just Live it like it has to be.

కొన్ని నిజాలు

  [11/11, 16:44] srid har sha rany a nitha: చెడు అనేది వ్యసనానికి దారి తీస్తే మంచి మాత్రం అలవాటుగా మారుతుంది. [11/11, 16:46] srid har sha rany a nitha: కనురెప్పల అలికిడి వినపడదు. కాని కన్నుల అలజడి మనసున్న కొందరికి మాత్రమే కనిపిస్తుంది. [11/11, 16:47] srid har sha rany a nitha: రహృహదస్యంయం రెండూ తికమక పెట్టే అంశాలే.. [11/11, 17:50] srid har sha rany a nitha: ఎంత అతి చేసినా పందిని పందిగానే పరిగణిస్తారు.. ఎంత అణకువగా ఉన్నా సింహం సింహమే ఔతుంది. ఈ జగాన ఎవరి విలువ వారికి స్వతహ గానే ఉంటుంది తప్పితే వేరే ఎవరో ఇస్తే రాదు. ఇస్తే వచ్చేది బిరుదు మాత్రమే.

Toast

 A Toast to the Vasectomized Fraternity, because, only a few of these kind-hearted people understand the pain and read emotions of their counterpart. They always remain loyal, courteous and benevolent in many ways than one to their spouse, whatsoever. They prove that they can overcome pain and agony alike for their love, they are ready to loose their fatherhood for the sake of the well-being of their family members, for the sake of non-seeded bliss among the throbbing hearts. I am happy that I am one amongst the above mentioned fraternity. It all takes optimistic approach: being a father of two -- Sharu and Harshu. Now my objective is to move positively towards life , leaving the past into the chronicles.

హోరు

కటిక చీకటిలో చెదరని అడుగులకు మడుగులై సాగే పయనానికి చింత చెంతకు చేరకుండ చలించని చంచలమైన మనసు కెరటాల సవ్వడి మాటున కానరావా మైల్ స్టోన్ లు దారి పొడవున స్వేదానికి నిర్వేదంగా నర్మగర్భంగా నిటూర్చేకంటే చిరు చినుకుల మాలిక పలకరించే కదా పుడమిన వసంతాగమనానికి పునాది వరద హోరులో మనసే ఉప్పోంగే ఉప్పెన తరంగాల తటస్థాలతో

జ్ఞాపకాలు

 కోవిడ్ కాలమందు మాస్క్ శానిటైజర్ మూలాన ఊపిరి సలపకున్నా ఆశ అనే ఆయువు కి ప్రాణాన్ని పోస్తూ జనం నలుదిక్కుల తాపత్రయం వెలుగు నీడల సమాహారం ఏదైనా కనుక తీరు తెన్ను మారేనా నిశిధి అలుముకున్న వేళ ఏమో ఆ వైపున ఏదో అంతరంగ తరంగాల వెలుగు విరాజిల్లేను కాదా వినీలాకాశం నీలవర్ణం చిట్‌పట్ సినుక్ సవ్వోడి మాదిర్ ఒక్కో సినుక్ భువి పై సిందాడగా కుచించుకున్న పుడిమే ఓలలాడగ ఆకాశం అంచుల దాక ఇనబడే బాక చివురుటాకు తడసి మోపేడ్ అవగా కార్బన్ ఫుట్‌ప్రింట్ బేజారవగ రాధ కమల వాణి మనోజ్ఞ అనూహ్యంగ ఎదురు చూసినా కాల గర్భాన జ్ఞాపకాల తెరలు పొరలై జలతారులై తా అతా కునుకు చేరని అలసి సొలసిన కనులకు ఎబెట్టుగా గోచరించిన ఫలితమే మున్నది తెరచాప నావకే దిక్సూచి మాదిరి

వీ.. డబ్ల్యూ..

 వైజాగు బీచు లలరారుచు యారాడా ఆర్కే భీమ్లీ  కంబాల కొండ తొట్ల కొండ బొజ్జన కొండ గాంచి ముప్పది యేండ్ల నుబంధ మది మరువ జాలున అచ్చోట బురుజుపేట సిరిమాలచ్చి కనకమహాలక్ష్మీ దీవెన  ఓరుగంటిన గాఁచితి రుద్రదేవ సహస్ర స్థంబాల కోవెల పద్మాక్షి భద్రకాళిక నేత్ర పర్వమాయే శోభిల్లే కోట గోడల రామప్ప లక్నవర కొలను యలల వడ్డేపెల్లి జెరువు కాజిపేట విశాఖపట్టణం-అనకాపెల్లి-సామర్లకోట-రాజమహేంద్రి-ఏలూరు-బెజవాడ-ఖమ్మమ్-వరంగల్-ఇత్యాదులట