హోరు
కటిక చీకటిలో చెదరని అడుగులకు మడుగులై సాగే పయనానికి
చింత చెంతకు చేరకుండ చలించని చంచలమైన మనసు కెరటాల
సవ్వడి మాటున కానరావా మైల్ స్టోన్ లు దారి పొడవున
స్వేదానికి నిర్వేదంగా నర్మగర్భంగా నిటూర్చేకంటే చిరు చినుకుల మాలిక పలకరించే కదా పుడమిన వసంతాగమనానికి పునాది
వరద హోరులో మనసే ఉప్పోంగే ఉప్పెన తరంగాల తటస్థాలతో